మండలం లోని చింతగూడెం, రామడుగు, కొట్టాల గ్రామానికి చెందిన సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీని వీడి నేడు హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది
పార్టీలో చేరిన వారికి సాధనంగా ఆహ్వానించి గులాబీ కండువాలు కప్పిన ఎమ్మెల్యే నోముల భగత్
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కూరాకుల వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు బొమ్మిశెట్టి వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షులు తడిర కొండల్,దేవాలయ చైర్మన్ తగుల్ల అంజయ్య, కూరాకుల రాజు తదితరులు పాల్గొన్నారు..
