ప్రాంతీయం

రాగుల సాయికుమార్ కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేత

94 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 21(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ గ్రామంలో కొద్ది రోజుల క్రితం రాగుల సాయి కుమార్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఆ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని జగదేవపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాచర్ల నరేష్ 20వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు బిఆర్ ఎస్ కార్యకర్తలు తన తోటి స్నేహితులు వారి వంతు సహాయంగా 28 వేల రూపాయలు మొత్తం ఈరోజు కుటుంబానికి 48 […]

ప్రాంతీయం

నిడమనూరులో ఓపెన్ జిమ్, మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తా…. నోముల భగత్ కుమార్

123 Viewsమన ఊరు– మన ఎమ్మెల్యే కార్యక్రమానికి నిడమనూరులో ఓపెన్ జిమ్, మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తా…. నోముల భగత్ మన ఊరు– మన ఎమ్మెల్యే కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ యువత కోరిక మేరకు, యువత యొక్క దేహ దారుఢ్యం, మనోవికాసం కొరకు, ఓపెన్ జిమ్, మినీ స్టేడియం కొరకు స్థల పరిశీలన చెయ్యడం జరిగింది, అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వరంగా అమలు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది […]

ప్రాంతీయం

రెవిన్యూ డివిజన్ వెంటనే ప్రకటించాలి

127 Viewsమాజీ ఎంపీపీ డాక్టర్ జాడి రామరాజు నేత     ములుగు జిల్లా,సెప్టెంబర్ 21   ఏటూరు నాగారం మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల పార్టీ అధ్యక్షులు గండేపల్లి సత్యం ఆధ్వరంలోముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా వచ్చిన మాజీ ఎంపీపీ జాడి రామరాజు నేత మాట్లాడుతూ 2018 ఎలక్షన్ లో నాటి టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రివర్యులు అజ్మీర చంద్రులాల్ ములుగు జిల్లా మరియు […]

ప్రాంతీయం

మహిళా బిల్లు ఆమోదం ప్రశంసనీయం

102 Viewsమహిళా బిల్లు ఆమోదం ప్రశంసనీయం – సర్పంచ్ సంధ్యారాణి గణేష్ మహిళా బిల్లు ఆమోదం ప్రశంస నీయమని రామసాగర్ సర్పంచ్ కొండారి సంధ్యారాణి గణేష్ అన్నారు. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళా బిల్లు ఆమోదం పొందేందుకు ఎమ్మెల్సీ కవిత నిరంతర పోరాటం వల్లనే సాధ్యమైందని మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం ఎమ్మెల్సీ కవిత పోరాటం మరువలేనిదని తండ్రికి తగ్గ తనయుగ ఎమ్మెల్సీ కవిత మహిళా లోకం గుండెల్లో సుస్థిర […]

ప్రాంతీయం

సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందించాలి

221 Viewsరాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన పేదలకు అందించాలని సిపిఎం సీనియర్ నాయకులు కత్తిలింగారెడ్డి, శాఖ కార్యదర్శిలు మలికంటి చంద్రశేఖర్, పాలోజు సుదర్శన్ లు ప్రభుత్వాన్ని కోరారు. మండలంలోని ముకుందాపురం గ్రామంలో అధికార పార్టీకి చెందిన బిఆర్ఎస్ నాయకులు, గ్రామ సర్పంచ్ ఏకపక్షంగా అధికార పార్టీ కార్యకర్తలకే, గృహలక్ష్మి పథకం, బీసీ బందు, దళిత బంధు లాంటి సంక్షేమ పథకాలకు ఎంపిక చేయడం సరి కాదని వారన్నారు. రాజకీయాలకతీతంగా అర్హులైన నిరుపేదలను చూసి ఎంపిక […]

ప్రాంతీయం

మండల కేంద్రంలో పర్యటించిన ఎమ్మెల్యే

177 Viewsఅభివృద్ధిలో నిడుమునూరు మండల కేంద్రాన్ని అగ్రభాగంలో ఉంచుత:- ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ప్రజాప్రతినిధులతో కలిసి బైకుపై వాడవాడ కలియతిరిన ఎమ్మెల్యే, ప్రజలు ఆప్యాయంగా పలకరిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే నిడమనూరు ఆర్టీసీ బస్టాండ్ పరిశీలన చేసిన ఎమ్మెల్యే బస్టాండ్ లో ప్రయాణికుల కు కావలసిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి నిడమనూరు మండల కేంద్రంలో ఓపెన్ జిమ్, మినీ స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన […]

ప్రాంతీయం

కళాప్రపూర్ణ జాతీయ పురస్కారం ప్రధానం…

136 Viewsముస్తాబాద్, సెప్టెంబర్20, మండలంలోని గూడెం గ్రామానికి చెందిన విశ్వబ్రాహ్మణ పురోహిత సంఘం జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ రాజూరి సద్గుణాచారికి తెలుగు భాషాదినోత్సవం 2023 పురస్కరించుకొని కళాప్రపూర్ణ జాతీయ పురస్కారం ప్రదానం చేసారు. తెలుగు వెలుగు సాహితి వేదికవారు ప్రతియేటా నిర్వహించే పురస్కార ప్రదనోత్సవాల్లో భాగంగా ఈసంవత్సరం హైదరాబాద్ లోని త్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధులుగా శ్రీ దైవజ్ఞ శర్మ , డా.శాంతి కృష్ణ ఆచార్య, పోలోజు రాజ్ కుమార్, రాచకొండ డిప్యూటీ కమిషనర్ […]

ప్రాంతీయం

మహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత కవిత దే.. 30 ఏళ్ల పోరాటం ఫలించిన వేళ… చట్టసభల్లో పెరుగనున్న మహిళా శక్తి.. మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్..

109 Viewsమహిళా రిజర్వేషన్ బిల్లు ఘనత కవిత దే..30 ఏళ్ల పోరాటం ఫలించిన వేళ…చట్టసభల్లో పెరుగనున్న మహిళా శక్తి..మున్సిపల్ కౌన్సిలర్ బబ్బూరి రజిత గౌడ్.. భారత జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పోరాటంతోనే 30 ఏళ్ల నిరీక్షణ ఫలించింది. దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా డిమాండ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఢిల్లీ గడ్డపై చేసిన పోరాటం తో మోక్షం కలిగింది. 33 శాతం మహిళా బిల్లు ఆమోదం తో చట్ట సభల్లో […]

ప్రాంతీయం

రోడ్డు ప్రమాదల నివారణకు రేడియం స్టికర్స్

395 Views   ఎస్ఐ గోదరి రవి కుమార్   తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 20   మంగపేట మండలంలో రోడ్డు ప్రమాదల నివారణకు రోడ్డు ప్రమాదలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ఎస్ఐ గోదరి రవి కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా తిమ్మంపేట క్రాస్ రోడ్డు వద్దగల మూల మలుపులో గల చెట్లను తొలగించి రేడియం స్టికర్స్ ను అతికించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. Telugu News […]

ప్రాంతీయం

ముదిరాజ్ భావనానికి 15 లక్షలు మంజూరు

174 Views  సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం 24/7 తెలుగు న్యూస్ర్ జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనానికి15 లక్షలు మంజూరు అయినందుకు సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాల,సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలు […]