మన ఊరు– మన ఎమ్మెల్యే కార్యక్రమానికి నిడమనూరులో ఓపెన్ జిమ్, మినీ స్టేడియం ఏర్పాటుకు కృషి చేస్తా…. నోముల భగత్
మన ఊరు– మన ఎమ్మెల్యే కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ యువత కోరిక మేరకు, యువత యొక్క దేహ దారుఢ్యం, మనోవికాసం కొరకు, ఓపెన్ జిమ్, మినీ స్టేడియం కొరకు స్థల పరిశీలన చెయ్యడం జరిగింది, అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వరంగా అమలు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది అటు దిశగా తన వంతు పనిని నేటి నుంచే మొదలు పెడతాం అని తెలియజేయడం జరిగింది దానితోపాటు యువతను 3 మెన్ కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది.
కార్యక్రమం లో ఎంపీపీ బోల్లం జయమ్మ, సలహాదారుడు రవి, మండల అధ్యక్షలు తాటి సత్యపల్, పట్టణ అధ్యక్షుడు దాసు, పట్టణ అధ్యక్షురాలు కళావతి,యూత్ అధ్యక్షులు భాస్కర్, బొల్లం సైదులు,గన్నేపక లక్ష్మణ
ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు K.S.N. రాజు, జనరల్ సెక్రటరీ పెడమాము రాజు, కమిటీ సభ్యులు రాజు , పోలే గిరి, వెంపటి పుల్లయ్య, ప్రణయ్, కుంచం వెంకన్న, లక్ష్మణ, అబ్బాస్, హబిబ్,మహేందర్ , బాలరాజు, రాజు, వేంపటి శంకర్ మరియు వున్నం శ్రీనివాసులు, ఈశ్వర్, పగిల్ల శివ, చారి, కోలా శ్యామ్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ యువత కోరిక మేరకు, యువత యొక్క దేహ దారుఢ్యం, మనోవికాసం కొరకు, ఓపెన్ జిమ్, మినీ స్టేడియం కొరకు స్థల పరిశీలన చెయ్యడం జరిగింది, అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి సత్వరంగా అమలు చేస్తా అని హామీ ఇవ్వడం జరిగింది అటు దిశగా తన వంతు పనిని నేటి నుంచే మొదలు పెడతాం అని తెలియజేయడం జరిగింది దానితోపాటు యువతను 3 మెన్ కమిటీ ఏర్పాటు చెయ్యడం జరిగింది.
కార్యక్రమం లో ఎంపీపీ బోల్లం జయమ్మ, సలహాదారుడు రవి, మండల అధ్యక్షలు తాటి సత్యపల్, పట్టణ అధ్యక్షుడు దాసు, పట్టణ అధ్యక్షురాలు కళావతి,యూత్ అధ్యక్షులు భాస్కర్, బొల్లం సైదులు,గన్నేపక లక్ష్మణ
ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షులు K.S.N. రాజు, జనరల్ సెక్రటరీ పెడమాము రాజు, కమిటీ సభ్యులు రాజు , పోలే గిరి, వెంపటి పుల్లయ్య, ప్రణయ్, కుంచం వెంకన్న, లక్ష్మణ, అబ్బాస్, హబిబ్,మహేందర్ , బాలరాజు, రాజు, వేంపటి శంకర్ మరియు వున్నం శ్రీనివాసులు, ఈశ్వర్, పగిల్ల శివ, చారి, కోలా శ్యామ్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు
