సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 21(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ గ్రామంలో కొద్ది రోజుల క్రితం రాగుల సాయి కుమార్ అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది ఆ కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా అండగా ఉంటానని జగదేవపూర్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రాచర్ల నరేష్ 20వేల రూపాయలు ఆర్థిక సహాయం మరియు బిఆర్ ఎస్ కార్యకర్తలు తన తోటి స్నేహితులు వారి వంతు సహాయంగా 28 వేల రూపాయలు మొత్తం ఈరోజు కుటుంబానికి 48 వేల రూపాయలు అందజేయడం జరిగింది
