
ఎస్ఐ గోదరి రవి కుమార్
తెలంగాణ క్రాంతి,మంగపేట, సెప్టెంబర్ 20
మంగపేట మండలంలో రోడ్డు ప్రమాదల నివారణకు రోడ్డు ప్రమాదలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాలను గుర్తించి ఎస్ఐ గోదరి రవి కుమార్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా తిమ్మంపేట క్రాస్ రోడ్డు వద్దగల మూల మలుపులో గల చెట్లను తొలగించి రేడియం స్టికర్స్ ను అతికించారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




