ప్రాంతీయం

ప్రభుత్వ ఆర్టీసీలో మిలీనం…

200 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్ 26 ఆర్టీసీ హెయిర్ బస్ డ్రైవర్ అసోసియేషన్ సిరిసిల్ల డిపో కరీంనగర్ రీజినల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజు ఆధ్వర్యంలో సిరిసిల్ల డిపో మేనేజర్ కు వినతిపత్రం అందించారు. అనంతరం ఆర్టీసీ ఎయిర్ బస్సుల రీజినల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజు మాట్లాడుతూ దాదాపు 15 సంవత్సరాల నుండి మేము ఆర్టీసీ సంస్థకు ఎనలేని సేవలు చేస్తున్నామని ఆర్టీసీ వారితో మమ్ములను కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మీద్వారా ఈరాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము […]

ప్రాంతీయం

ఆశావర్కర్ల నిరవధిక సమ్మెకు మద్దతుగా…

192 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్26, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ఆశావర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు చేస్తున్న నిర్వదిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. వీరిలో అంగూరి రంజిత్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

జిల్లా సమీకృత కార్యాలయంలో జయంతి వేడుకలు…

239 Viewsముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్25. తెలంగాణ బహుజన చైతన్యానికి మహిళాశక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని జిల్లా కలెక్టర్ అనురాగ జయంతి అన్నారు. సిరిసిల్ల సమీకృత జిల్లా కార్యాలయంలో మంగళవారం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా బిసి అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్, మున్సిపల్ చైర్ […]

ప్రాంతీయం

వీరనారి ఐలమ్మ జయంతి కెజిఆర్ గ్రామంలో…

251 Views     ముస్తాబాద్, సెప్టెంబర్26,తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, బ‌హుజ‌న చైత‌న్యానికి, మ‌హిళా శ‌క్తికి ప్రతీకగా నిలిచిన చిట్యాల చాకలి ఐలమ్మ128, జయంతి సందర్భంగా మోహినికుంట గ్రామంలోని రజక సంగం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం పూలమాలవేసి వేడుకలు జరుపుకొని నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి నుంచి విముక్తి కోసం సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన తెగువ, పౌరుషం తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చాటి చెప్పాయని […]

ప్రాంతీయం రాజకీయం

ఎల్లారెడ్డిపేటలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

329 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 128 వ జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది.ఆ మహనీయురాలు ఆనాటి నుంచి చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో ఆ సేవలను ఆమె వారసులుగా ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మా వంతు రాష్ట స్థాయిలోని నాయకులు బాల మల్లన్న గాని మండల అధ్యక్షుడు నరసయ్య గాని తర్వాత మా సీనియర్ నాయకులు అందరం కూడా కలుపుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు […]

ప్రాంతీయం

మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన పూజ…

255 Viewsముస్తాబాద్, సెప్టెంబర్25, గూడెం గ్రామంలోనీ ఓంశివశంకర యూత్ ఆధ్వర్యంలో గణనాథుని నవరాత్రి ఉత్సవాలలో భాగంగా లక్ష్మిగణపతి మండపంలో సోమవారం సామూహిక కుంకుమార్చన పూజ కార్యక్ర మాలు జరిగాయి. మహిళలు పెద్ద ఎత్తున మంగళ హారతులతో పాల్గొన్నారు. అనంతరం స్వామిని దర్శించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఓంశివశంకర యూత్ సభ్యులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో స్వామివారి కృపకు పాత్రులయ్యారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

రాగుల సాయి సంతాప సభలో పాల్గొన్న : ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాజు

161 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 25(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శివాజీ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రాగుల సాయి ముదిరాజ్ సంతాప సభలో పాల్గొని సాయి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించిన జగదేవపూర్ మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాష్ట్ర బీసీ రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు ముదిరాజ్ ఈ సంతాప సభలో గ్రామ ముదిరాజ్ సంఘం కుల పెద్దమనిషి పెద్దమ్మల రాజయ్య, శివాజీ యూత్ సభ్యులు, గ్రామ యువకులు తదితరులు […]

ప్రాంతీయం

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పటుచేసిన గణపతిని దర్శించుకున్న ఎఫ్డిసి ప్రతాప్ రెడ్డి

156 Views  సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 25(TS24/7 తెలుగు న్యూస్):జగదేవపూర్ మండల కేంద్రంలో శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో ఆర్యవైశ్య సంఘం ఏర్పాటుచేసిన గణపతిని రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారులు ప్రతాపరెడ్డికి శాలువాతో సత్కరించి గణపతి ప్రసాదం అందజేశారు. అంతకుముందు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మార్కెట్ చైర్మన్ […]

ప్రాంతీయం

ఘనంగా పోషణ మాసం సంబరాలు

158 Views సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 25(TS24/7 తెలుగు న్యూస్): సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పోషణ మాసం సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సి […]

ప్రాంతీయం

ముందస్తుగా బిఎస్పి నాయకులు అరెస్ట్*

275 Views*ముందస్తుగా బిఎస్పి నాయకులు అరెస్ట్* బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు సోమవారం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉన్నందున ముందస్తుగా బిఎస్పి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఎస్పీ దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ అనాజిపూర్ సంజీవ్ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు బిఎస్పి పార్టీని చూసి భయపడుతున్నారని అన్నారు. ఇలాంటి ఎన్ని అరెస్టులు చేసిన భయపడేది లేదన్నారు. బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను […]