
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 25(TS24/7 తెలుగు న్యూస్): సంపూర్ణ ఆరోగ్య రక్షణే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.
సోమవారం మండల కేంద్రంలోని ఎస్వీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పోషణ మాసం సంబరాలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గజ్వేల్ సి డి పి ఓ వెంకటరాజమ్మ, ఎంపీపీ బాలేశం గౌడ్, పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, ఎంపీటీసీల పోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్, గజ్వేల్ మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్,స్థానిక సర్పంచ్ లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి. ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, అంతా గూడెం సర్పంచ్ సత్యం, కో ఆప్షన్ ఎక్బల్, అనంతసాగర్ సర్పంచ్ లావణ్య మల్లేశం, స్థానిక ఎంపిటిసి కవిత శ్రీనివాస్ రెడ్డి,బాలక్ష్మి, శ్యామల,అలిరాజుపేట ఎంపీటీసీ రమ్య, ఎంఈఓ ఉదయ్ భాస్కర్, వైద్య అధికారి సత్య ప్రకాష్, తిగుల్ డాక్టర్ రాజేశ్, హెల్త్ సూపర్వైజర్ శ్రీమతి, మండల్ సూపర్వైజర్ రజిత, సునీత, అంగన్వాడి టీచర్స్ ,ఆశ వర్కర్లు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లల తల్లులు, కిశోర బాలికలు తదితరులుపాల్గొనడం జరిగింది.




