ముస్తాబాద్, ప్రతినిధి సెప్టెంబర్26, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో ఆశావర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు చేస్తున్న నిర్వదిక సమ్మెకు మద్దతు ప్రకటించారు. వీరిలో అంగూరి రంజిత్, సిఐటియు నాయకులు పాల్గొన్నారు.