162 Viewsపంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ సింగ్ గజ్వేల్ పాండవుల చెరువుని సందర్శించారు. ముందుగా కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ను సందర్శించి అనంతరం పంజాబ్ సీఎం భగవత్ మాన్ సింగ్ గజ్వేల్ చేరుకుని పాండవుల చెరువు కట్టపై ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్ బండ్లను, చెరువులో నీటి నిల్వ తదితర అంశాలను పరిశీలించారు. పాండవుల చెరువు వద్ద స్థానిక మున్సిపల్ చైర్మన్ఎన్సీ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ తో పాటు ప్రజా ప్రతినిధులు అధికారులు […]
ప్రాంతీయం
నిజమైన హీరోలే వీర సైనికులు……
160 Views*నిజమైన హీరోలే వీర సైనికులు…. ప్రాణాన్ని తృణప్రాయంగా పెట్టేది సైనికులే మాజీ సైనికుడు బోయిన మహాదేవ్ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామానికి చెందిన బోయిన మహదేవ్ దంపతుల వివాహ వార్షికోత్సవ శుభ సందర్భంగా మండల ప్రజలందరికీ పేరుపేరునా విషెస్ తెలిపినందుకు కృతజ్ఞతలు తెలిపారు ఒక దేశ సైనికులు గాని కాదు మళ్ళీ గ్రామంలోనైనా దేశం కోసం ప్రాణాన్ని తృణప్రాయంగా త్యాదించుతానని మీడియాతో వెళ్లగక్కారు. ఎవరికీ ఎలాంటి ఆపద వచ్చిన శరణు కోరి సహాయం కోసం […]
ఎస్ ఎస్ కేబుల్ రిపోర్టర్ రవి సౌజన్యల వార్షికోత్సవ వేడుకలు
146 Viewsఘనంగా ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి రవి పెళ్లి రోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట మండల ఎస్ ఎస్ కేబుల్ విలేఖరి కందుకూరి రవి, సౌజన్య దంపతుల పెళ్ళిరోజు వేడుకలు ఎల్లారెడ్డిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా జరిగాయి, పెళ్లి రోజు సందర్భంగా కందుకూరి రవి సౌజన్య దంపతుల కు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎండి మజీద్, గౌరవ సలహాదారు బండారి బాల్ రెడ్డి లు శుభాకాంక్షలు తెలిపారు, నిండు నూరేళ్లు మరిన్ని పెళ్లి రోజులు […]
నిరుపేద వధువుకు పుస్తె మెట్టెలు అందజేసిన ప్రజహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి
139 Viewsనిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు ప్రజహిత ఫౌండేషన్ వ్యవస్థాపకులు మామిడి మోహన్ రెడ్డి. నిరుపేద వధువుకు పూస్తే మట్టెలు పంపిణీ చేసి మానవత్వపు చిరునామగా నిలుస్తున్న మోహన్ రెడ్డి. ఉమ్మడి మండల వ్యాప్తిగా అప్పన్న హస్తం, యువతకు ఆదర్శం, రేపటి ఆశా కిరణం. దుబ్బాక నియోజకవర్గంలో రాయపోల్ మండల పరిధిలోని ముంగాజిపల్లి ఎస్సీ కాలనీ నిరుపేద కుటుంబానికి చెందిన మద్దూరి శ్యామల స్వామి దంపతుల కుమార్తె రేవతి వివాహానికి దుబ్బాక నియోజవర్గం బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర […]
మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబైన శంభు లింగేశ్వరాలయం – కమిటీ చైర్మన్ఆది వేణుగోపాల్*
166 Viewsదౌల్తాబాద్ మండల కేంద్రంలోని శ్రీ శంభు లింగేశ్వరాలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు మిరుదొడ్డి, రాయపోల్, తొగుటతోపాటు మెదక్ జిల్లాలోని చేగుంట, రామాయంపేట మండలాలకు చెందిన భక్తులు భారీగా తరలిరానున్నారు. ఇప్పటికే ఆలయాన్ని వివిధ రంగులతో అందంగా అలంకరించి, విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశాఉ. ఎత్తైన గుట్టపై స్వయంభు లింగరూపంలో అవతరించడంతో స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం. దానికి తోడు మహాశివరాత్రి […]
284,వ సేవలాల్ జయంతి వేడుకలు…
258 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి15, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ కేటీఆర్ చేసినటువంటి అనేకమైన సంక్షేమ పథకాలు అమలుచేస్తూ తెలంగాణను అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఏప్రభుత్వం చేయని పథకాలు నిధులు నియామకాలు ఈరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణలో మాఎస్టి సంఘాలకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ఈసందర్భంగా సేవాలాల్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా గిరిజనలు సంప్రదాయ పద్ధతులతో ఉట్టిపడేలా ముస్తాబాద్ మండల కేంద్రంలో డీజే డప్పు మేళాలతో ర్యాలీగా నూతన పద్ధతిలో నిర్వహించారు. […]
నిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ
419 Viewsనిరుపేద ఆడపడుచుల పెళ్లిలకు పుస్తే మట్టెల వితరణ ఇప్పటి వరకు 989 పుస్తే మట్టెల పంపిణీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణ పూర్, అక్కపెల్లి గ్రామాలకు చెందిన మూడు నిరుపేద కుటుంబాలకు చెందిన యువతుల పెళ్ళిలకు ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి మమత వెంకట్ రెడ్డి బుధవారం పుస్తే మట్టెల ను అందజేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి వారి తల్లిదండ్రులైన నేవూరి లక్ష్మి -మల్లారెడ్డి జ్ఞాపకార్థం నారాయణపూర్ గ్రామానికి […]
జగదేవపూర్ గాంధీ నరసింహారామయ్య పంతులు 18వ వర్ధంతిని నిర్వహించిన ఏఎన్నార్ పీపుల్స్ ట్రస్ట్
130 Views ఈరోజు జగదేవపూర్ గాంధీ మాజీ సర్పంచ్ శ్రీ నరసింహారామయ్య పంతులు 18 వ వర్ధంతి సందర్భంగా ఏఎన్నార్ పీపుల్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగదేవపూర్ లో వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గజ్వేల్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎంపీపీ బాలేశం గౌడ్, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి పంతులు గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాదాసు శ్రీనివాస్ మాట్లాడుతూ జగదేవపూర్ గాంధీగా […]
*మండల స్థాయిలో ఫిజికల్ సైన్స్ ఫిబ్రవరి టాలెంట్ టెస్ట్ నిర్వహించడం.. ప్రథమ స్థానంలో ముస్తాబాద్, ద్వితీయ స్థానంలో బంధనకల్. పాల్గొనడంలో…
161 Viewsముస్తాబాద్ ప్రతినిధి ఫిబ్రవరి 14, తేది. ZPHS GIRLS MUSTHABAD (SUQSESS) పాఠశాల లో FORUM FOR PHYSICAL SCIENCE TEACHERS – TELANGANA (Physics forum) ఆధ్వర్యంలో మండల స్థాయి Physical science talent test – February 2023 నిర్వహించడం జరిగింది. ఈ Talent test లో V . Harshavardhan 9th EM ZPHS GIRLS MUSTHABAD మొదటి స్థానం E. Omkari 9th ZPHS Bandnakal ద్వితీయ స్థానం సాధించారు. […]
భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ తోట ధర్మేందర్ ఆధ్వర్యంలో తరలివెళ్లిన జిల్లా కార్మికులు…
157 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి ఫిబ్రవరి 14, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్లాలోని పలు గ్రామాల నుండి గ్రామ పంచాయితీ సపాయి కార్మికులు, గూడ్స్ మరియు పాసింజర్ ఆటో యూనియన్లు, బీడీ కార్మికులు మరియు అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ తోట […]










