127 Viewsదౌల్తాబాద్: సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరంగా మారిందని సర్పంచ్ పంచమి స్వామి, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు సిహెచ్ స్వామి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కోనాపూర్ గ్రామానికి చెందిన వంచ కొండల్ రెడ్డి రూ. 52, వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదలు మెరుగైన వైద్యం పొందడానికి సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని […]
ప్రాంతీయం
ఎంపీ కేపీఆర్ గారి సహకారంతో బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి
133 Viewsతొగుట: మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో బాదిత కుటుంబాలకు అండగా ఉంటామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. వెంకటరావుపేటలో ఇటీవల మరణించిన బీఆర్ఎస్ కార్యకర్త వడ్డె రాములు కుటుంబాన్ని మండల ఎంపీటీసీ పోరం అధ్యక్షులు కంకణాల నరసింహులు తో కలిసి పరామర్శించి రూ.4వేల ఆర్థిక సహాయం అందించారు .రాములు అకాల మరణం తీరని లోటని వారు పేర్కొన్నారు..రైతు భీమా ద్వారా రాములు కుటుంబానికి రూ.5 లక్షల […]
బాల్య మిత్రుల ఆర్థిక సహాయం అందజేత
219 Viewsమృతురాలి కుటుంబానికి చిన్ననాటి మిత్రుల ఆర్థిక సహాయం… ప్రజాపక్షం/ ఎల్లారెడ్డిపేట ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన కోడం లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది విషయం తెలుసుకున్న ఆమె కుమారుడు దేవరాజు కు చెందిన చిన్ననాటి స్నేహితులు వెంటనే ఆర్థిక సహాయం అందించి ఉదాహరణ చాటుకున్నారు 5000 రూపాయలు 50 కిలోల బియ్యం అందించారు నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి ఎవరైనా దాతలు ఉంటే సహకరించాలని వారు కోరారు బాధిత కుటుంబాన్ని చిన్ననాటి మిత్రులు […]
రాష్ట్ర స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో దమ్మన్నపేట్ విద్యార్థిని
141 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దమ్మన్నపేట్ విద్యార్థిని సిరికొండ నందు శనివారం హైదరాబాద్ లో జరుగుతున్న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022షాద్నగర్ లో నిర్వహించ బడుతున్న సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థిని సిరికొండ నందు జిల్లా నుండి పాల్గొనడం జరుగుతుందిఅని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలియజేశారు గైడ్ టీచరు తాడూరి సంపత్ కుమార్ మరియుసిరికొండ నందు పాల్గొన్నారు ఈ సందర్భంగా […]
రవీందర్ సింగ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నాయకులు
127 Viewsతెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ రవీందర్ సింగ్ ను శనివారం రోజున మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్ గుమ్మడి లింగం, రవి, గజ్వేల్ కౌన్సిలర్ లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
రేపు తొగుట మండలంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి పర్యటన
136 Viewsతొగుట: మెదక్ పార్లమెంటు సభ్యులు, సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు రేపు తొగుట మండలంలో పర్యటించనున్నారని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు.. తొగుటలో ఫ్రీజర్ల ను ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ తో కలిసి పంపిణీ చేయనున్నారు..అనంతరం కన్గల్ ఒక ప్రయివేటు కార్యక్రమంకు ఎంపీ గారు హాజరు కానున్నారు..ఈ కార్యక్రమాలకు మండలంలోని గౌరవ ప్రజాప్రతినిధులు, నామినేటెడ్ ప్రతినిధులు , గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు, […]
పరిశుభ్రత గ్రామాలే ప్రభుత్వ లక్ష్యం.. – జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్
127 Viewsదౌల్తాబాద్: పరిశుభ్రత గ్రామాలే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని జడ్పిటిసి రుణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మండల పరిధిలోని దొమ్మాట గ్రామంలో జడ్పిటిసి నిధులతో రూ. 4 లక్షల డ్రైనేజీ, రూ. 5.లక్షల సిసి రోడ్ల నిర్మాణానికి గ్రామ సర్పంచ్ కొమ్మెర పూజిత వెంకటరెడ్డి, ఏఎంసి చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి, జెడ్పి కోఆప్షన్ సభ్యుడు రైమోద్దీన్ తో కలిసి జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. […]
ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు…
134 Viewsముస్తాబాద్ డిసెంబర్ 9, ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు ఆధ్వర్యంలో సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు..ఈసందర్భంగా పట్టణ అధ్యక్షులు గజ్జల రాజు మాట్లాడుతూ 1200 మంది తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చిన మహనీయురాలు సోనియా గాంధీకి ఎన్నోసార్లు పదవి అవకాశం వచ్చిన తృణప్రాయంగా వదిలేసిన ఘనత సోనియాగాంధీది అని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని అరికట్టి రాబందుల […]
సెస్ ఎన్నికల బరిలోకి అవకాశం ఇస్తే…
153 Views ముస్తాబాద్ డిసెంబర్ 9, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో ఉన్న సెస్ ఎలక్షన్లలో భాగంగా ముస్తాబాద్ మండలానికి సంభందించి భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరుపున నాపేరు ప్రతిపాదించాలని జిల్లా ఇంఛార్జి గంగాడి మోహన్ రెడ్డికి జిల్లా అధ్యక్షులకు లిఖితపూర్వకంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కోల కృష్ణ గౌడ్ ప్రస్తుతం నాకు అప్పగించిన మండల ప్రధాన కార్యదర్శి బాధ్యతను మండలంలో ఉన్న సీనియర్ నాయకులతో పాటు కార్యకర్తలను కలుపుకొని ప్రతి సమస్యలపై […]









