ప్రాంతీయం

రాష్ట్ర స్థాయి జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ లో దమ్మన్నపేట్ విద్యార్థిని

137 Views

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రానికి చెందిన దమ్మన్నపేట్ విద్యార్థిని సిరికొండ నందు శనివారం హైదరాబాద్ లో జరుగుతున్న జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ 2022షాద్నగర్ లో నిర్వహించ బడుతున్న సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దమ్మన్నపేట విద్యార్థిని సిరికొండ నందు జిల్లా నుండి పాల్గొనడం జరుగుతుందిఅని పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ బోయన్న గారి నారాయణ తెలియజేశారు గైడ్ టీచరు తాడూరి సంపత్ కుమార్ మరియుసిరికొండ నందు పాల్గొన్నారు  ఈ సందర్భంగా ఇట్టి సైన్స్ కాంగ్రెస్ జాతీయస్థాయికి ఎన్నుకోబడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు

No Slide Found In Slider.

Poll not found