ప్రాంతీయం

వర్గల్ మండల్: పాతూరు గ్రామంలో అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభం.

117 Views

మర్కుక్ మండల్ పాతూరు గ్రామంలోపిట్ల నర్సింలు ఇంటినుండి సీసీ రోడ్ వరకు 50మీటర్ల అండర్ డ్రైనేజీ పనులు ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో సర్పంచ్ వార్డ్ మెంబర్స్ గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

Oplus_131072
Oplus_131072
Linga Sunitha wargal