ప్రాంతీయం

భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రచారం…

133 Viewsముస్తాబాద్ డిసెంబర్ 21, బీఆర్ఎస్ మండల నాయకులు పలు గ్రామాలలో ఇంటింటి  సెస్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులతో సందుపట్ల అంజిరెడ్డికి ఓట్లు వేయాలని నిర్వహించారు. ఈసందర్భంగా బీఆర్ఎస్  నాయకులు బకెట్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రైతుల ఓటర్లను కోరారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తరువాత  చేపడుతున్న సంక్షేమ పథకాలు 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, కళ్యాణలక్ష్మి షాదీముబారక్, వితంతు […]

ప్రాంతీయం

బిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్, తల్లి సంరక్షణ కోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ — గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళి

123 Viewsబిడ్డ సంరక్షణ కోసం కేసీఆర్ కిట్ తల్లి సంరక్షణ కోసం కెసిఆర్ న్యూట్రిషన్ కిట్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ NC రాజమౌళిమహిళల్లో రక్తహీనత తగ్గించేందుకు కెసిఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టామన్నారు. పేద మహిళల గురించి ఆలోచించి సీఎం కేసీఆర్ ఈ న్యూట్రిషన్ కిట్ రూపొందించారని వెల్లడించారు. తల్లి మనసుతో ఆలోచించి పౌష్టికాహార కిట్ను ఇస్తున్నామని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. గర్భిణులు రక్తహీనతతో బాధపడకూడదనే కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ చేస్తున్నామన్నారు. గర్భిణులకు ఇవ్వాలన్నదే […]

ప్రాంతీయం

ఘనంగా వెంకటేశ్వర స్వామికి మహాభిషేకం

126 Viewsదౌల్తాబాద్: మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం స్వామివారికి 11 రకాల 108 లీటర్ల తో మహాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈనెల ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి మహాభిషేకం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి మాధవి, ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షులు పబ్బ అశోక్ గుప్తా, పట్టణ అధ్యక్షుడు గంప రవి, ఆలయ […]

ప్రాంతీయం

బీఆర్ఎస్ నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

148 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో మంగళ వారం బీఆర్ఎస్ నాయకుడు ఫ్రెండ్స్ ఫర్ యు అసోసియేషన్ అధ్యక్షులు విష్ణు వర్ధన్ రెడ్డి జన్మదినం సందర్భంగా మున్సిపల్ చైర్మన్ Nc.రాజమౌళి  స్వగృహంలో విష్ణువర్ధన్ రెడ్డి జన్మదిన వేడుకలు నిరాడంబరంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ రాజమౌళి విష్ణువర్ధన్ రెడ్డికి శాలువా కప్పి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ విష్ణు వర్ధన్ రెడ్డి మంచి భవిష్యత్తు […]

ప్రాంతీయం

దుబ్బాక హమాలీ సంఘం డబల్ బెడ్రూం పనులను త్వరగా పూర్తి చేసి అందజేయాలి

144 Viewsదుబ్బాక పట్టణంలో కొన్ని సంవత్సరాలుగా నిర్మిస్తున్న హమాలీ సంఘం డబల్ బెడ్ రూమ్ పనులు నత్త నడికన సాగుతున్నాయని పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేపియాలని, తమలో కొందరికి కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదని కిరాయిలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని దుబ్బాక పట్టణంలో హమాలీ సంఘం నాయకులు ఎమ్మెల్యే రఘునందన్ రావు గారిని కలిశారు. సానుకూలంగా స్పందించిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు త్వరగా […]

ప్రాంతీయం

కారు బోల్తా… ఒకరు మృతి… పలువురికి గాయాలు

132 Viewsదౌల్తాబాద్: కారు బోల్తా పడి ఒకరు మృతి చెందిన సంఘటన మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎస్ఐ చైతన్యకుమార్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మెదక్ జిల్లా తూప్రాన్ కు చెందిన మద్దినేని సచిన్ కుమార్ (18) సోమవారం దౌల్తాబాద్ లో బంధువుల రిసెప్షన్ కు స్నేహితులతో కలిసి వచ్చారు. తిరిగి వెళుతుండగా క్రమంలో కారు అతివేగంగా అజాగ్రత్తతో నడపడంతో అదుపుతప్పి బోల్తా పడి పలువురికి గాయాలయ్యాయి. వారిని […]

ప్రాంతీయం

జర్నలిస్టు యాదగిరి కి పరామర్శ

147 Viewsతొగుట: దుబ్బాక టీవీ9 రిపోర్టర్ యాదగిరి ని తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పరామర్శించారు.. ఇటీవల యాదగిరి కుమారుడు ఆకస్మికంగా మరణించాడు ..ఈ సందర్భంగా రాజక్క పేట లో యాదగిరి ని పరామర్శించి మనోధైర్యం గా ఉండాలని భరోసా ఇచ్చారు ….యాదగిరిని పరామర్శించిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయి కుమార్, చందాపూర్ సర్పంచ్ బొడ్డు నరసింహులు, జర్నలిస్టులు అనిమెల్ల బాల నరసయ్య , అల్వాల కృష్ణ గౌడ్, నాగరాజు, షఫీ […]

ప్రాంతీయం

రోడ్డు ప్రమాదంలో ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన యువకుడు మృతి…

148 Viewsముస్తాబాద్ ప్రతినిధి డిసెంబర్ 20, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడు మారుతి ఓమ్ని వ్యాన్ లో సంగారెడ్డి నుంచి ఎల్లారెడ్డిపేట మండలానికి వస్తుండగా సోమవారం రాత్రి ఇతని వాహనాన్ని ఎనకనుంచి ఏదో గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన విరాల ప్రకారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన గాండ్ల సంతోష్ (27) అనే […]

ప్రాంతీయం

నూతన గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేసిన ఎంపీ కి కృతజ్ఞతలు వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

171 Views నూతన గ్రామ పంచాయతీల భవనాల నిర్మానం కోసం నిధులు మంజూరు చేసిన ఎంపీ కొత్త ప్రభా కర్ రెడ్డికి కృతజ్ఞతలు అని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం ఒక ప్రకటన ద్వారా నియోజకవర్గంలో అనేక గ్రామాలలో గ్రామ పంచాయతీ భవనాలు లేక ఆయా గ్రామాల ప్రజ లు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని నూతన గ్రామపంచాయతీ భవ నాలు నిర్మించేందుకు నియోజకవర్గంలో 25 గ్రామా లలో రూపాయలు […]

ప్రాంతీయం

మానవత్వం చాటుకున్న అత్మకమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి

114 Views  సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డు లో సోమవారం నూతనంగా ఎన్నికైన గజ్వేల్ ఆత్మ కమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం కీర్తి శేషులు హకీమ్ కుటుంభానికి 25 వేలు ఆర్థిక సహాయం అందజేశారు, వర్గల్ సరస్వతి అమ్మవారి దేవాలయానికి ఒక లక్ష పదకొండు వేల నూట పదహారు రూపాయల చెక్కు వర్గల్ సరస్వతి దేవాలయం కమిటీ సభ్యులకు అందజేశారు,అలాగే బూరుగు పల్లి గ్రామానికి అంబులెన్స్ అందజేస్తున్నట్లు, గజ్వేల్ […]