ప్రాంతీయం

కుమ్మరులను ప్రభుత్వపరంగా గుర్తించి ఆదుకోవాలి…

15 Views  ముస్తాబాద్, ఆగస్టు 20(24/7న్యూస్ ప్రతినిధి): కుమ్మరి కుల అభివృద్ధి, సంక్షేమం మరియు హక్కులకోసం మండల కుమ్మరి సంఘం నాయకులు మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా కులఅభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై విశ్లేషణాత్మకంగా చర్చించి, ప్రభుత్వం నుండి రావాల్సిన సంక్షేమ పథకాలు, రుణ సౌకర్యాలు, వృత్తి పరమైన సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కుమ్మర్ల ఐక్యత, అభివృద్ధి, సంక్షేమే తమ లక్ష్యమని సంఘం నాయకులు పేర్కొన్నారు. కుమ్మరి కులస్తుల […]

ప్రాంతీయం

టీచర్ రూపారెడ్డి హత్యను ఖండించిన ముస్తాబాద్ ప్రైవేట్ స్కూళ్లు… 

57 Views ముస్తాబాద్, ఆగస్టు 20 (ఆంధ్రప్రభ): ఇటీవల పాఠశాలలో ఉపాధ్యాయిని రూపారెడ్డి హత్యకు గురైన ఘటనను ఖండిస్తూ ముస్తాబాద్ మండలంలోని పలు ప్రైవేట్ స్కూళ్ల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, ప్రిన్సిపాల్ లు నిరసన కార్యక్రమం చేపట్టారు. స్థానిక రహదారి వెంబడి ర్యాలీ తీసి టీచర్లపై దాడులను అరికట్టాలి ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. విద్యాలయాల్లో ఉపాధ్యాయుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని, […]

ప్రాంతీయం

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక..

19 Viewsసిద్దిపేట్ ఆగస్టు 20, తెలుగు న్యూస్ 24/7 సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో పోలీస్ అధికారుల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తయ్యాయి. సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్  ఆదేశాల మేరకు ఎన్నికల అధికారి అదనపు డీసీపీ (అడ్మిన్) కుశాల్కర్, ఎన్నికల నోడల్ అధికారి గజ్వేల్ ఏసిపి నరసింహులు,  ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యులు ఇన్స్పెక్టర్ కిరణ్, చేర్యాల సీఐ రమేష్, ఇన్స్పెక్టర్ వాసుదేవరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ తిరుపతి, పర్యవేక్షణలో […]

ప్రాంతీయం

ఎల్‌నినో ప్రభావం – పంటల వైవిధ్యీకరణపై సర్పంచులకు రైతులకు ప్రజా ప్రతినిధులకు అవగాహన..

109 Viewsసిద్దిపేట్ మర్కుక్, ఆగస్టు 20, తెలుగు న్యూస్ 24/7 ఎల్‌నినో ప్రభావం – పంటల వైవిధ్యీకరణపై సర్పంచులకు రైతులకు ప్రజా ప్రతినిధులకు అవగాహన,మర్కుక్ రైతువేదికలో మండల ప్రత్యేక అధికారి, డిప్యూటీ సీఈఓ సంధ్యా,ఆధ్వర్యంలో ఎల్‌నినో ప్రభావం మరియు పంటల వైవిధ్యీకరణపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మండలంలో గ్రామ పంచాయతీ సర్పంచులకు రైతులకు ప్రజా ప్రతినిధులకు ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం లోపించే అవకాశం ఉండటంతో పాటు, ముఖ్యంగా సెప్టెంబర్ – అక్టోబర్ […]

ప్రాంతీయం

ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్

33 Views ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపిన లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్ TS తెలుగు న్యూస్ 24/7: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల లయన్స్ క్లబ్ అధ్యక్షులు బోయిని మహదేవ్ వరల్డ్ ఫోటోగ్రఫీ డే ను పురస్కరించుకొని ఎల్లారెడ్డిపేట మండల ఫోటోగ్రాఫర్లందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల ఫోటోగ్రాఫర్లైన మారోజు కుబేర స్వామి,నాగుల శ్రీధర్ లను శాలువా కప్పి సన్మానించారు.అనంతరం మహదేవ్ మాట్లాడుతూ కాలం కదులుతున్నా జ్ఞాపకాలను పదిలపరిచి ఫోటో సజీవ […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

క్షణాలను చరిత్రగా మలిచే కెమెరా కంటికి సెల్యూట్ ఫోటోగ్రఫీ దినోత్సవం…

144 Viewsక్షణాలను చరిత్రగా మలిచే కెమెరా కంటికి సెల్యూట్ ఫోటోగ్రఫీ దినోత్సవం… సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో ఫోటోగ్రాఫర్ల ప్రత్యేక వేడుకలు ఎల్లారెడ్డిపేట: ఒక క్షణాన్ని కెమెరాలో బంధిస్తే అది జ్ఞాపకంగా మిగులుతుంది.. అదే క్షణాన్ని ఓ నైపుణ్యం కలిగిన ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో ఆవిష్కరిస్తే అది చరిత్రలో నిలిచిపోతుంది. అలాంటి అద్భుతమైన కళకు ప్రతీకగా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో బుధవారం రోజున ఫోటోగ్రాఫర్లు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం రాజకీయం

జిపిఓ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు 

97 Viewsజిపిఓ ను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు  ఎల్లారెడ్డిపేట జిపిఓ రజిని ఆగస్టు 15న ఉత్తమ అవార్డు తీసుకున్న సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గుండాడి రాంరెడ్డి, చెన్ని బాబు, బండారి బాల్ రెడ్డి, అంతర్పుల గోపాల్,శ్రీపాల్ రెడ్డి, బిపేట రాజు తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువా కప్పి సన్మానించారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

పురుగుల మందు తాగి  వ్యక్తి మృతి..

85 Viewsసిద్దిపేట్ జిల్లా,మర్కుక్, ఆగస్టు 16, తెలుగు న్యూస్ 24/7 మార్కుక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పురుగుల మందు తాగి  వ్యక్తి మృతి. ఆదివారం అనగా 16-08-2026 తేదీన మార్కుక్ పోలీస్ స్టేషన్‌కు బొమ్మ పోచయ్య, తండ్రి శ్రీశైలం, వయస్సు 20 సంవత్సరాలు, కులం: కుర్మ, వృత్తి: వ్యవసాయం, దరఖాస్తు అందజేశారు.దరఖాస్తులో పేర్కొన్న వివరాల ప్రకారం, ఫిర్యాదిదారు తండ్రి బొమ్మ పోచయ్య, వయస్సు 42 సంవత్సరాలు, కులం: కుర్మ, వృత్తి: వ్యవసాయం. గత రెండు సంవత్సరాల కాలంలో […]

ప్రాంతీయం

దుబ్బాక సీరియల్ మర్డర్ల గుట్టు రట్టు చేసిన సిద్దిపేట పోలీసులు..

37 Viewsదుబ్బాక సీరియల్ మర్డర్ల గుట్టు రట్టు చేసిన సిద్దిపేట పోలీసులు. సిద్దిపేట్, ఆగస్టు 16, తెలుగు న్యూస్ 24/7 నిందితురాలి అరెస్ట్ జుడీషియల్ రిమాండ్‌కు మరియు సీసీఎల్ బాలుడిని జువైనల్   హోమ్ కు తరలింపు,వివరాలు వెల్లడించిన సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్, ఐపీఎస్,సిద్దిపేట:దుబ్బాక మండలం రామక్కపేట గ్రామ శివారులో కలకలం రేపిన పాక్షికంగా కాల్చిన గుర్తు తెలియని మృతదేహాన్ని హత్య చేసి కాల్చినట్టుగా నిర్దారణ అయినది. అట్టి మృతదేహం భూంపల్లి గ్రామానికి చెందిన అతికం విజయ(వయసు […]

ప్రాంతీయం

గొల్లపల్లి గౌడసంఘం ఆధ్వర్యంలో ఎగిరిన మువ్వన్నెల జాతీయ జెండా

48 Views జాతీయ జెండా ఎగురవేసిన గౌడ సంఘం అధ్యక్షులు కొండ స్వామి గౌడ్ TS 24/7 తెలుగు న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు కొండ స్వామి గౌడ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ కొండ రమేష్ గౌడ్ హాజరయ్యారు.వందేమాతర గీతం,జాతీయ గీతాలాపన బోలో స్వాతంత్ర్య భారత్ కి జై […]