31 Viewsరాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో ని అమలు చేయాలి. అంబేద్కర్ విగ్రహానికి వినతి మంచిర్యాల జిల్లా. ఈరోజు సీసీసీ కార్నర్ లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో పెట్టిన అంశాలు అమలు చేయడం లో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ని నిరసిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నాం మేనిఫెస్టో లోని అంశాలు 1) మొదటి అసెంబ్లీ సెషన్ లోనే చట్ట […]
ప్రాంతీయం
స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు వ్యతిరేకంగా తీసిన జీవో 46 ను రద్దు చేయాలి
25 Viewsస్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు బీసీలకు వ్యతిరేకంగా తీసిన జీవో 46 ను రద్దు చేయాలి జీవో నంబర్ 46 పత్రాలను కాలబెట్టిన బీసీ జేఏసీ నాయకులు — బీసీ మహిళా జేఏసీ కన్వీనర్ అడ్వకేట్ పేరాo అలేఖ్య మంచిర్యాల జిల్లా. మంచిర్యాల బీసీ జేఏసీ ఆధ్వర్యంలో స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తా అన్న కాంగ్రెస్ పార్టీ, మొన్నటి రోజున జీవో నెంబర్ 46 జారీ చేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ […]
ఆలయ కమిటీ అధ్యక్షులుగా టి ఎం డి
133 Viewsశ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులుగా టి ఎం డి లక్ష్మణ్ సిద్దిపేట జిల్లా, గజ్వేల్ నవంబర్ 24 సిద్దిపేట జిల్లా గజ్వేల్ గజ్వేల్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ శాశ్వత సభ్యుల సమావేశం సోమవారం ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి,కోశాధికారి ఎన్నికలు ఏకగ్రీవం చేశారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం కమిటీ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన టి […]
జిల్లా కలెక్టర్ ను సన్మానించిన డీఎంహెచ్వో సిబ్బంది
26 Viewsమంచిర్యాల జిల్లా కలెక్టర్ ను సన్మానించిన డీఎంహెచ్వో సిబ్బంది. మంచిర్యాల జిల్లా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత మరియు వైద్యులు వైద్య సిబ్బంది జిల్లా కలెక్టర్ ని సన్మానించడం జరిగినది జిల్లా కలెక్టర్ కి కేంద్ర ప్రభుత్వము జాతీయ వాటర్ అవార్డ్స్ ను అందించడంలో భాగంగా మంచిర్యాల జిల్లాలో మారుమూల ప్రజలకు అందించడంలో దేశంలోనే అగ్రగామిగా ఉన్నందున జిల్లా కలెక్టర్ కి అవార్డు రావడం జరిగింది. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా […]
ఊరురా ఇందిరమ్మ చీరల పండగ
95 Viewsతెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన రాయపోలు ఏపిఎం యాదగిరి, టిపిటిసి రాష్ట్ర జనరల్ మైనార్టీ సెక్రెటరీ ఇక్బాల్ తో కలిసి ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంతో పాటు ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని చీరలు పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ అనేక పథకాలను […]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ధర్మ యుద్ధం
43 Viewsఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ధర్మ యుద్ధం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా. ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ధర్మ యుద్ధం ఎం పి డి ఓ ఆఫీస్ ఉట్నూర్ యందు ఈ సమావేశము ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరిగింది ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, 9 తెగల మంచిర్యాల జిల్లా కోర్డినేటర్ శ్రీ ఆలం బాపు, గిరిజన […]
50% సీలింగ్ జీవో పత్రాలను దహనం చేసిన బీసీ సంఘాలు
27 Views50% సీలింగ్ రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో పత్రాలను దహనం చేసిన బీసీ సంఘం నాయకులు. మంచిర్యాల జిల్లా. ఈరోజు మంచిర్యాల్ పట్టణంలోని ఐబీ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిజర్వేషన్లు 50 శాతం దాటద్దని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందో జీవోను జీవో ప్రతులను దహనం చేస్తూ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీ డిక్లరేషన్ సభ పేరుతో బీసీలకు స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ […]
శ్రీలత హాస్పిటల్ ను తనిఖీ చేసిన డిఎంహెచ్వో అధికారులు
39 Viewsడి ఎం హెచ్ వో ఆదేశానుసారం శ్రీలత హాస్పటల్ ను తనిఖీ చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ ఎస్ అనిత ఆదేశానుసారము జిల్లాలోని ప్రైవేటు నర్సింగములు ఆసుపత్రులను తనిఖీల్లో భాగంగా శ్రీలత ఆసుపత్రిని తనిఖీ చేయడం జరిగినది. ఈ ఆస్పత్రిలోనూ జరుగుతున్న ప్రసవాలపైన సి సెక్షన్ సిజేరియన్లు సాధారణ ప్రసవాలు గర్భవతులకు అందిస్తున్న వైద్య సేవలు ప్రసవమైన తర్వాత ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలు పైన తనిఖీ చేసి […]
ప్రజా భద్రతే లక్ష్యం, విజబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు భరోసా
23 Views*రామగుండం పోలీస్ కమీషనరేట్* ప్రజా భద్రతే లక్ష్యం, విజబుల్ పోలీసింగ్‌తో ప్రజలకు భరోసా: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్. ప్రజా భద్రతే లక్ష్యంగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ విజబుల్ పోలీసింగ్‌తో అధికారులు తక్షణమే స్పందించి ప్రజలకు భరోసా కల్పించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులకు సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల జోన్ దండేపల్లి పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. తనిఖీలకై పోలీస్ స్టేషన్ చేరుకున్న […]
42 శాతం బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
35 Viewsకాంగ్రెస్ పార్టీ తరఫున ఇచ్చే 42 శాతం బీసీ రిజర్వేషన్లను బీసీ జేఏసీ వ్యతిరేకిస్తుంది బీసీ జేఏసీ మంచిర్యాల్ జిల్లా కో-ఆర్డినేటర్ వడ్డేపల్లి మనోహర్. మంచిర్యాల జిల్లా. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించకుండా స్థానిక ఎన్నికలు వెళితే కాంగ్రెస్ పార్టీని బీసీ ప్రజలు నమ్మరని, బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ బద్ధత కల్పించడానికి డిసెంబర్ 1వ తేదీ నుండి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని సవరించాలని ఎందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి […]










