ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ధర్మ యుద్ధం.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.
ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీల ధర్మ యుద్ధం ఎం పి డి ఓ ఆఫీస్ ఉట్నూర్ యందు ఈ సమావేశము ఉదయం 11.00 గంటల నుండి సాయంత్రం 6.00 గంటల వరకు జరిగింది
ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి,
9 తెగల మంచిర్యాల జిల్లా కోర్డినేటర్ శ్రీ ఆలం బాపు, గిరిజన ఉమ్మడి జిల్లా ఉపాధ్యాయ సంఘo అధ్యక్షులు నైతం లక్ష్మన్ మరియు ఆలం పోచయ్య. నైతం విజయ్, తలండి సత్తన్న, అర్ష లింగయ్య, చెడంక భరత్, కొడప భువనేష్, రమేష్ మరియు ఇతరులకు పాల్గొన్నారు.





