ప్రాంతీయం

యూరియా కోసం మనుషులకు బదులుగా మద్యం సీసాలలు, చెప్పులతో భారీ క్యూ లైన్

53 Viewsయూరియా కోసం రైతులకు తిప్పలు తప్పడం లేదు. యూరియా కోసం రైతులు సిద్దిపేట జిల్లా తొగుట మండల కేంద్రంలోని సొసైటీ వద్ద పడి కాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. తొగుట మండల కేంద్రంతో పాటు, కాన్గల్ గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి శనివారం ఉదయం యూరియా లోడ్ వస్తుందన్న విషయం తెలుసుకున్న ఆ సహకార సంఘ పరిధిలోని రైతులు ఉదయం నుండే యూరియా కోసం మనుషులకు బదులు బీరు సీసాలు, మందు సీసాలు, చెప్పులతో […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం

భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

118 Views భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జలాశయాలు, చెరువులు, వాగుల ,ప్రాజెక్టు ల వద్దకు ఎవరు వెళ్ళవద్దు అని, అదేవిధంగా మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్ళ వద్దన్నారు.పిల్లలు,యువకులు సెల్ఫీలు తీసుకోవడానికి, ఈతలు కొట్టడానికి వాగులు, వంకలు వద్దకు వెళ్ళవద్దని మీడియా ప్రకటనలో  తెలిపారు.వర్షంలో ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు రోడ్లపై నీరు ప్రవహించే చోట అప్రమత్తంగా ఉండాలని,విపత్కర సమయాల్లో సహాయం కోసం డయల్100కిసమాచారం అందించాలని ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్ రెడ్డి అన్నారు.. […]

ప్రాంతీయం

అభయ హస్తం మిత్రబృందం ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

53 Viewsమట్టి గణపతి విగ్రహాలు శ్రేష్టం అని గజ్వేల్ మాజీ ఉపసర్పంచ్ నంగునూరి సత్యనారాయణ అన్నారు, మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో అభయ హస్తం మిత్రబృందం అధ్యక్షులు గజ్వేల్ మాజీ ఉప సర్పంచ్ నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతి విగ్రహాలు, పూజా సామాగ్రి అన్ని కలిపి ఒక జ్యూట్ బ్యాగులో ప్రజలకు అందజేసి అనంతరం వారు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని మట్టి గణపతి విగ్రహాల […]

Breaking News ప్రకటనలు ప్రాంతీయం విద్య

అంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి…

74 Viewsఅంగన్వాడి కేంద్రాలు రెండు చోట్ల ఏర్పాటు చేయాలి.. రాచర్ల గొల్లపల్లి గ్రామంలో రెండు అంగన్వాడి కేంద్రాలు ప్రైమరీ స్కూల్ వద్ద ఒకే చోట ఉండడం వల్ల బస్టాండ్  మిగతా ఏరియా నుండి వచ్చే విద్యార్థులకు తల్లిదండ్రులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రైమరీ స్కూల్ వద్ద ఉన్న ఒక అంగన్వాడి కేంద్రాన్ని బస్టాండు ప్రదేశానికి తరలించాలని భారతీయ జనతా పార్టీ మహిళా మేర్చా నాయకురాలు జొనకంటి తేజశ్రీ ప్రభుత్వాన్ని అధికారులను కోరారు. కొండ్లెపు జగదీశ్వర్ రాజన్న […]

ప్రాంతీయం

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత

46 Views-తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తి గ్రామంలో ఆదివారం రోజున ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కు పంపిణీ చేయడం జరిగింది.పాములపర్తి గ్రామానికి చెందిన లెంకలి సత్తమ్మకు 13500 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును వారి భర్త నర్సింలుకు అందజేసిన తాజా మాజీ ఎంపీపీ పాండు గౌడ్. ఎర్రోళ్ల బాబు సిద్దిపేట జిల్లా ఇంచార్జ్

ప్రాంతీయం

ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

58 Viewsశ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శనివారం మండలంలో రాయపోల్, వడ్డేపల్లి పలు గ్రామాలలో కృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణుడు దేవకి వసుదేవులకు, దేవకి ఎనిమిదో గర్భంగా, శ్రావణమాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు, కంసుడి చెరసాలలో జన్మించాడు. చిన్న వయస్సు నుండి చిలిపి పనులు చేస్తూ వెన్నె దొంగ, గోపికల మనస్సు దోచి గోవర్ధన పర్వతాన్ని చిటికాన వేళ్ళు పై లేపి, పాండవులకు, కౌరావులకు యుద్ధంలో పాండవుల వెనుక ఉండి గెలిపించిన శ్రీష్ణుడు అలాంటి […]

Breaking News ఆధ్యాత్మికం ప్రకటనలు ప్రాంతీయం

శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు….

87 Views శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈరోజు రాచర్ల గొల్లపల్లి శ్రీకృష్ణ యాదవ సంఘం అధ్యక్షులు పెంజర దేవయ్య ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో భాగంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పెంజర్ల దేవయ్య ప్రధాన కార్యదర్శి పొన్నవేని రాజు కోశాధికారి రాగం నాగరాజు సలహాదారులు శాగ శ్రీనివాస్ పెంజర్ల నారాయణ అలివేలు అంజయ్య మరియు యాదవ సంఘం సభ్యులు చెవుల మల్లయ్య జంపల్లి బాలయ్య అలివేలి సత్తయ్య రాగం దేవదాసు శాగ లక్ష్మణ్ […]

ప్రాంతీయం

గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభం

163 Views  ఎండి ఇస్తియాక్ ఎండీ ఇంతియాజ్,ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు, వికలాంగులకు ఉచిత ఆటో సర్వీస్ పధకాన్ని ప్రారంభించిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా,ఆగస్ట్ 15 జర్నలిస్ట్, సోదరులు భువనగిరి,బ్రదర్స్ ఎండీ ఇస్తియాక్ అహ్మద్,ఎండీ ఇంతియాజ్ అహ్మద్ జన్మదినాన్ని,పురస్క రించుకొని,ప్రభుత్వం, ఆధ్వర్యంలో 15వ ఆగస్ట్ స్వతంత్ర,దినోత్సవాల సందర్బంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం లొ నిర్వహించే వేడుకల్లో, నేషనల్ హ్యూమన్ రైట్స్ […]

ప్రాంతీయం

ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

122 Viewsశ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా ఆగస్టు 15  భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామంలోని శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కృష్ణ యూత్ అధ్యక్షులు శెట్టి పవన్ యాదవ్ జాతీయ జెండా ఆవిష్కరించారు.. సందర్భంగా యూత్ గౌరవ అధ్యక్షులు పబ్బాల రమేష్ వంశరాజ్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది వీరులు ప్రాణత్యాగ ఫలితం […]