ప్రాంతీయం

మాజీ నక్సలైట్ నుండి తపంచా రెండు బుల్లెట్లు స్వాధీనం

168 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో తేది: 26.10.2022 రోజున సాయంత్రం అందాద 07-30 ప్రాంతంలో ఎస్సై కోనరావుపేట కు ఒక వ్యక్తి ఆయుదాన్ని కలిగి ఉన్నాడనే నమ్మదగిన సమాచారం మేరకు తన సిబ్బంది తో యుక్తంగా బావుసాయిపేట గ్రామానికీ వెళ్ళి తనికి చేసే క్రమంలో ఆ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పొలాల వద్ద నుండి రోడ్ వైపు నడుచుకుంటూ వస్తుండగా పోలీస్ వారిని చూసి అక్కడినుండి పారిపోయే క్రమంలో పోలీసు వారు అతనిని పట్టుకొని […]

ప్రాంతీయం

ముస్తాబాద్ పోలీస్ స్టేషన్ లో ఓపెన్ హౌస్ గురించి అవగాహన కార్యక్రమాలు…

142 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్ 26 ముస్తాబాద్ మండల కేంద్రంలో పోలీస్ విధి విధానాల గురించి  ఎస్ ఐ మాట్లాడుతూ…! ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన  అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి త్యాగాలను స్మరిస్తూ ఉండాలని అన్నారు….ఫ్లాగ్ డే లో భాగంగా నిర్వహించిన  ఓపెన్ హౌస్ కార్యక్రమానికి వచ్చిన విద్యార్థిని, విద్యార్థులకు ఆయుధాల గురించి, పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్, ట్రాఫిక్ ఎక్విప్మెంట్, ట్రాఫిక్ […]

ప్రాంతీయం

కార్తీకమాసం తొలిరోజున అయ్యప్ప మాలలు…

135 Viewsముస్తాబాద్/సిరిసిల్ల/అక్టోబర్/26; భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ఏటా వేసుకునే అయ్యప్ప, ఆంజనేయ, శివయ్య, సాయిబాబా మాలలు ధరించి నిష్టగా 41 రోజులు దైవాన్ని కొలుస్తారు. తెలుగు రాష్ట్రాలలో ఎంతో పేరు గాంచిన అయ్యప్ప స్వామి మాలను భక్తులు ఎక్కువగా ఆదరిస్తారు. 41 రోజులు నిష్టగా దీక్ష చేసి, ఇరుముడులు కట్టుకొని శబరి మలైకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకొని వస్తారు. ఈ దీక్ష సమయంలో ప్రతి రోజు స్వామిని స్మరిస్థుంటారు. అలాగే ఈరోజు ముస్తాబాద్ […]

ప్రాంతీయం

పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత

155 Viewsపోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో విద్యార్థిని,విద్యార్థులకు ఓపెన్ హౌస్* పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలాల్లో  భాగంగా జిల్లా  రాహుల్ హెగ్డే  ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ చంద్రయ్య  ఆధ్వర్యంలో ఈ రోజు సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్లో, వివిధ పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ విద్యార్థిని విద్యార్థులకి ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ  మాట్లాడుతు.ప్రజల సేవ కోసం ప్రాణాలను అర్పించిన  అమరవీరుల త్యాగాలను మరువలేమని, వారి […]

ప్రాంతీయం

ముస్తాబాద్ మండలం తెరుమద్ది గ్రామశివార్ లో చిరుత కలకలం…

172 Viewsముస్తాబాద్ అక్టోబర్ 25 రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గ్రామ శివారులో చిరుత సంచారం… సిరిసిల్ల జిల్లా మండలాలకు సంబంధించిన గత కొన్ని నెలలుగా పాడి రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామం పెద్దమ్మ గుడి సమీపంలో ఒకదూడ  గోపాల్ పల్లి తండాలో మరోదూడ ఇలా రెండు దూడలు గంభీరావుపేట్ మండలం ముచ్చర్ల శివారులో ఒక దూడ దాడిచేసి చంపేయగా ముస్తాబాద్ మండలానికి ఆనుకొని దుబ్బాక […]

ప్రాంతీయం

బిజెపి ఆధ్వర్యంలో 30 పడకల ఆసుపత్రి కోసం అర్ధనగ్న నిరసన ర్యాలీ…

199 Viewsముస్తాబాద్/అక్టోబర్ 25; రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని ఎన్నిసార్లు ఆందోళనలు చేసిన ప్రభుత్వానికి నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపిస్తూ బిజెపి నాయకులు ఈరోజు అర్థ నగ్న ప్రదర్శనగా కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వెళ్లి స్థానిక వివేకానంద విగ్రహం వద్ద ధర్నా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ స్థానిక మంత్రి కేటీఆర్ తన సొంత నియోజకవర్గమైన […]

ప్రాంతీయం

రాచర్ల స్వర్ణకార సంఘానికి 40 కుర్చీల వితరణ చేసిన న్యాలపల్లి శ్రీనివాస్ చారి

152 Viewsఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి, బొప్పాపూర్, రాచర్ల సహకార స్వర్ణకార సంఘానికి సంఘ సభ్యుడు రాచర్ల గొల్లపల్లి వాస్తవ్యుడు న్యాలపాల్లి శ్రీనివాస్ చారి 40 కుర్చీలను వితరణ చేశారు శ్రీనివాస్ చారి మాట్లాడుతూ స్వర్ణకార సంఘానికి అహర్నిశలు పాటుపడతానని కులంతోటే బలమని స్వర్ణకార కులానికి ఏ సమస్య వచ్చినా తన వంతు సహాయం చేస్తానని బీద ధనిక సంబంధం లేకుండా స్వర్ణకారులందరం ఒకటేనని అన్నారు నా వంతు చిరు సహాయంగా 40 కుర్చీలు ఇవ్వడం జరిగిందని […]

ప్రాంతీయం

మునుగోడు ప్రచారంలో సిరిసిల్ల కాంగ్రెస్ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి.

149 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి తో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం కొండాపురం గ్రామంలో సోమవారం ఉదయం భారీ ఎత్తున అభ్యర్థి పాల్వాయి స్రవంతి తో మహిళలు ఊరేగింపు తీశారు ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి డప్పు వాయిస్తూ గ్రామస్తులను అలరించారు ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ నాయకులైన […]

ప్రాంతీయం

సమస్యల వలయంలో బీసీ హాస్టల్… ఎన్నో సమస్యలున్న మెడతిప్పని అధికారులు…

175 Viewsముస్తాబాద్/ప్రతినిధి/అక్టోబర్/23; రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బీసీ హాస్టల్ లో బీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో బీసీ సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవిగౌడ్ హాస్టల్లో సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్భంగా బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ సంక్షేమ హాస్టల్లో పక్కాభవనాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థులకు సన్న బియ్యం పెట్టాలని నాణ్యత గల ఆహార అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. సంక్షేమ […]

ప్రాంతీయం

కమలం గూటికి యువకులు…

144 Viewsముస్తాబాద్/అక్టోబర్/23; రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకొడ్ గ్రామంలో భారతీయ జనతా పార్టీ గ్రామశాఖ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన 30. మంది పైగా యువకులు భారతీయ జనతా పార్టీలో ఆదివారం రోజున చేరిక..  మంత్రి కేటీఆర్ దత్తత గ్రామం అయినప్పటికీ ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలందరికీ అందేలా చూస్తామని భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపట్టడం తధ్యమని […]