139 Views పేదకుటుంబానికి బియ్యం ఆర్థిక సహాయం పంపిణీ గ్రామసర్పంచ్ స్వర్ణలత భాగ్యరాజ్. మెదక్ జిల్లా చేగుంట మండలం చందాయిపేట గ్రామంలో మంగళవారం రోజు స్థానిక సర్పంచ్ బుడ్డ స్వర్ణలత భాగ్యరాజ్. మావంతు సహాయంగా గ్రామంలో మంగళవారం రోజు ఎండీ ఫెరోజ్ బేగంవాళ్ల పరిస్థితి తెలుసుకొని వాళ్ల కుటుంబానికి 50 కేజీల బియ్యం కిరాణంకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సర్పంచ్ మాట్లాడుతూ ఐదు ఆరు సంవత్సరాల నుండి బియ్యము ఆర్థిక సహాయం పుస్తెమట్టెలు గ్రామ ప్రజల […]
ప్రాంతీయం
లష్కర్ బోనాల తరహాలో గ్రామదేవతల పండగలు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి
233 Viewsలష్కర్ బోనాల తరహాలో గ్రామదేవతల పండగలు. సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఎల్లారెడ్డిపేట గ్రామ దేవతలైన గిద్దె చెరువు మైసమ్మ,దుర్గమ్మ పండుగలను వచ్చే నెల 8,9,10 వ తేదీన నిర్వహించనున్నట్లు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి తెలిపారు.ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ఆవరణలో అన్ని కుల సంఘాల తో మైసమ్మ,దుర్గమ్మ దేవతల పునఃప్రతిష్టపన కార్యక్రమంలో బాగంగా సన్నాహక సమావేశంజరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో అన్ని కుల సంఘాల వారు ఇంటికో బోనం చొప్పున […]
సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేద కుటుంబాలకు కొండంత భరోసా
153 Viewsదౌల్తాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. ఈ సందర్బంగా దౌల్తాబాద్ జడ్పీటీసీ రణం జ్యోతి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన అనారోగ్యంతో బాధపడుతున్న లబ్ధిదారులకు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తన కార్యాలయంలో సోమవారం సీఎం రిలీఫ్ ఫండ్ అందజేశారు. దౌలతాబాద్ మండల పరిధిలోని […]
క్రీడలతో మానసిక ఉల్లాసం
137 Viewsదౌల్తాబాద్: క్రీడలతో శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని ఇన్చార్జి సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, జిల్లా కో ఆప్షన్ సభ్యులు రహీముద్దీన్, మాజీ సర్పంచ్ ఆది వేణుగోపాల్ లు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో మహమ్మద్ ఖాజా బేగం జ్ఞాపకార్థంతో మండల వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత అన్ని రంగాలతో పాటు క్రీడారంగంలో కూడా ముందు ఉండాలని అన్నారు. రోజురోజుకు క్రీడలకు యువత […]
ఘనంగా సంక్రాంతి సంబరాలు
129 Viewsరాయపోల్. రాయపోల్ మండలంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంట వాకిళ్లు రంగువల్లులతో నిండిపోయాయి. మహిళలు తెల్లవారుజామునుండే తమ వాకిళ్లలో భోగి మంటలు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల ప్రదర్శన, పతంగుల ను తెలియజేసే విధంగా రంగువల్లులు వేసుకున్నారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు సంక్రాంతి సంబరాల్లో మునిగితేలారు. మండల పరిధిలోని అనాజిపూర్ గ్రామ శివారులో ఉన్న బయన్న గుండ్ల వద్ద ఎడ్ల బండ్లు ఊరేగించి జాతర […]
గంభీరావుపేట మండలం దమ్మన్నపేట్ గ్రామం లో కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ
161 Viewsరాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రం లోని దమ్మన్నపేట్ గ్రామంలో సోమవారం కళ్యాణా లక్ష్మి చెక్కులు పంపిణీ ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి భాగంగా నలుగురికి ఒక్కొక్కరికి 100116/- రూపాయల చెక్కు లు గ్రామ సర్పంచ్ సిరిగిరి లక్ష్మి ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది ఆరుట్ల దేవవ్వ అజ్మీర్ అమృత దెబ్బటి బాలమణి గుండెలి లక్ష్మి ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కవిత అంబర్ నాయక్ ఉప సర్పంచ్ అంజిరెడ్డి జగదంబ తండ సర్పంచ్ భార్య నాయక్ […]
సంక్రాంతి రంగవల్లుల ఆనంద కేలి
144 Viewsమకర సంక్రాంతి వేడుకలు మండల వ్యాప్తంగా ఆదివారం ఘనంగా జరిగాయి. పాడి పంటలు ఇంటికి చేరిన సందర్భంగా రైతులు జరుపుకునే పండగగా పేరున్న సంక్రాంతి గ్రామాలలో ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. ముఖ్యంగా మహిళలు రంగురంగులతో తీర్చిదిద్దిన ముగ్గులు చూపర్లను ఆకట్టుకున్నాయి. యువతులు ఒకరిని మించి ఒకరు వాకిళ్లలో రంగురంగుల రంగులతో అలంకరించిన ముగ్గులను వేసి తమ సృజనాత్మకతను నిరూపించుకున్నారు. చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులు, అలాగే బ్రతుకు తెరువు కోసం వివిధ […]
క్రీడలు మానసిక ఉల్లాసనికి దొహధపడుతాయి మంగ రేణుక నర్సింలు
139 Viewsక్రీడలు మానసిక ఉల్లాసనికి దొహధపడుతాయి… మంగ రేణుక నర్సింలు. మండలంలో లింగంపేట గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం యువత లో ఉత్సాహం నింపేందుకు టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.టోర్నమెంట్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన టీం లకు బహుమతి మెమొంటోలు ఇవ్వడం జరిగింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు అభినంధించి భవిష్యత్తులో మరింత ముందుకు సాగాలని […]
మత్తు చిత్తయితే అంతేమరి…
284 Viewsముస్తాబాద్ జనవరి 15, మత్తుగా చిత్తైతే!!! రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ముస్తాబాద్ మండలంలోని ఓ వైన్ షాప్ సమీపంలో ఫుల్ మద్యం తాగి చిత్తైపోయాడు. రోడ్డుపై పడిపోయి తిరిగి మద్యం మ్మత్తు దిగిన తర్వాత లేచి పోతాడేమో కాని రోడ్డుపైన వాహనదారులు చోద్యం చూస్తూ నివ్వేరా పోయారు. ఇది షరా మామూలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. కొంతమంది అపస్మారక పరిస్థితిలో జారుకుంటే ఎలా వారి కుటుంబ పరిస్థితి పండుగ పూట తన కుటుంబ అవసరాలు గూర్చి బయటకు […]
బాధితులను పరామర్శించిన మెదక్ ఎంపీ
136 Viewsఆర్విఎం హాస్పిటల్ లో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న దుబ్బాక నియోజకవర్గంలోని దౌల్తాబాద్, చేగుంట, మిరిదొడ్డి మండలలకి సంబంధించిన్న పలు బాధితులను పరామర్శించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించిన మెదక్ పార్లమెంటు సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వారితో పాటు దౌల్తాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు రణం శ్రీనివాస్ గౌడ్, సీనియర్ నాయకుడు ఇప్ప దయాకర్, శేరీపల్లి సర్పంచ్ జనార్దన్, బిర్ యస్ వి దుబ్బాక నియోజకవర్గ నాయకులు, పాపని సురేష్ గౌడ్ తదితరులు ఉన్నారు. […]










