ప్రాంతీయం

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

126 Viewsసీఎంఆర్ఎఫ్ పేదలకు వరం సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తొగుట మండల్ జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో కోదండ శివలక్ష్మి 16,000 ఎన్నం అనసూయ 14000 రూపాయల చెక్కులను అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ చిలువేరి మల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య పులిందర్ రెడ్డి యాదవ రెడ్డి నరసింహులు నాగరాజు రమేష్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలి

143 Viewsదౌల్తాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డిఎల్పిఓ మల్లికార్జున్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన దౌల్తాబాద్, ఇందుప్రియాల్ గ్రామాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు శిబిరానికి వచ్చేలా చూడాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శిబిరం కొనసాగించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్ కుమార్, డాక్టర్లు నాగరాజు, ఆశ్లేష, ఎంపీఓ సయ్యద్ గఫూర్ ఖాద్రి, పంచాయతీ కార్యదర్శి […]

ప్రాంతీయం

కేజీబీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

153 Viewsచైల్డ్ హెల్ప్ లైన్-1098 రాజన్న సిరిసిల్ల జిల్లా వారి ఆధ్వర్యంలో తంగళ్ళపల్లి మండలం లోని KGBV తంగళ్ళ పల్లి పాటశాల లో *జాతీయ బాలిక దినోత్సము* ఘనంగా నిర్వహించుకోడం జరిగింది. , ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి *బాలల సంక్షేమ సమితి చైర్ పర్సన్ మాట్లాడుతూ* అమ్మాయిలు పట్ల వివక్ష చూపకూడదని ఆడపిల్లల యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు. ప్రతి సంవత్సరం జనవరి 24న భారతదేశం జాతీయ బాలిక దినోత్సవం జరుపుతుంది మన సమాజంలో […]

ప్రాంతీయం

విద్యార్థులకు దుస్తుల పంపిణీ

148 Viewsరాయపోల్ మండల పరిధిలోని వడేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు దుస్తుల పంపిణీ చేయడం జరిగింది. జనవరి 26 సందర్బంగా వడ్డేపల్లిలో 60 టి షేర్ట్స్ జాతీయ జెండా కలరు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రం, రాష్ట్ర నాయకులు రాజాగౌడ్, పాఠశాల సిబ్బంది నాయకులు బాలరాజు, రవి, నాగరాజు, చందు, శ్రీకాంత్, స్వామి తదితరులు ఉన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

హైదరాబాద్  తెలంగాణ భవన్ లో పార్టీ కార్యకర్తకు ఇన్సురెన్సు అనే స్కింలో భాగంగా…

303 Viewsముస్తాబాద్ ప్రతినిధి జనవరి 24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ పల్లె గ్రామాన్ని చెందిన గూడ సతీష్ రెడ్డి” అనే BRS కార్యకర్త సిరిసిల్ల వెళ్లుతూ  బైక్ పై నుండి మరణించిన సందర్భంలో – ఆకుటుంబానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అండగా అతడి భార్య అయిన గూడ రజిత గారికి 2, లక్షల రూపాయల ఇన్సురెన్సు ప్రోస్ట్డింగ్ అడర్ కాపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “సోమ్ భరత్” కుమార్ చేతుల మీదుగా […]

ప్రాంతీయం

ఫిబ్రవరి 2న పునః ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం…

189 Viewsముస్తాబాద్ జనవరి 24, మెట్టు రాజేశ్వర స్వామి పున ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ మెట్టు రాజేశ్వర స్వామి దుర్గాదేవి మందిరం ఫిబ్రవరి 2న పున ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఆహ్వాన పత్రిక జీకే ఇన్ఫ్రా డెవలపర్స్ గోదా అంజిబాబు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ముస్తాబాద్ పీపుల్ హాస్పిటల్ వైద్యులు చింతోజి రాజారాం, వైద్యులు సింతోజ్ శంకర్, నారాయణ లకు ఆలయ […]

ప్రాంతీయం

కొత్త రేషన్ కార్డులు ప్రభుత్వం మంజూరు చేయాలి బాధ నరేష్…

166 Views ముస్తాబాద్ జనవరి 24,  బిజెపి జిల్లా కార్యాలయ సహాయ కార్యదర్శి బాధ నరేష్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనరేషన్ కార్డు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న ప్రజల సమస్యలను గాలికి వదిలేసి దాదాపు 8 సంవత్సరాల నుండి ఇప్పటివరకు రేషన్ కార్డులు మంజూరు చేయకుండా పుట్టిన పిల్లలకు రేషన్ కార్డులో పేరు నమోదు చేసుకోవడానికి కూడా ఎలాంటి ఆప్షన్ ఇవ్వకుండా అదేవిధంగా నూతనంగా వివాహాలు […]

ప్రాంతీయం

ఘనంగా సన్మాన సభాకార్యక్రమం…

145 Viewsముస్తాబాద్ జనవరి 24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సెస్ డైరెక్టర్ గా గెలుపొందిన చందుపట్ల అంజిరెడ్డి కృతజ్ఞత సభను స్థానిక ఏఎంఆర్ గార్డెన్ లో ఎంపీపీ జనగామ శరత్ రావు ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండల బి ఆర్ఎస్ కార్యకర్తలు మండల నాయకులు ప్రజా ప్రతినిధులు సర్పంచులు నూతన పాలకవర్గ సభ్యులను శాలువాతో సన్మానించి జ్ఞాపిక అందజేశారు. ఈ సందర్భంగా అంజిరెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు విద్యుత్ వినియోగదారులకు ప్రత్యేక కృతజ్ఞతలు […]

ప్రాంతీయం

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సెస్ డైరెక్టర్…

164 Viewsముస్తాబాద్ జనవరి 24, ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ ఎన్నికైన సందుపట్ల అంజిరెడ్డి ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెస్ ఆఫీసులో జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు విచ్చేసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పిటిసి గుండం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్ రావ్, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, వివిధ వోదాలు గలవారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల […]

ప్రాంతీయం

ఘనంగా బాలికల దినోత్సవం…

143 Viewsముస్తాబాద్ జనవరి 24, ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని జాతీయ బాలికల దినోత్సవం” సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఈసరి రవీందర్ మాట్లాడుతూ 2008 సం.లో ఇండియన్ నేషనల్ ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టరి జనవరి 24 ను నేషనల్ గర్ల్స్ చైల్డ్ డే ప్రకటించింది. అందులో భాగంగా బాలికల కొరకు ప్రత్యేక సాధికారత సాధించే క్రమంలో సమాజంలో వారి పరంగా కనబడే వివక్ష తొలగించి లింగ సమానత్వం బాలికల సంరక్షణ ఆవశ్యకత […]