ప్రాంతీయం

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం

125 Views

సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో తొగుట మండల్ జప్తి లింగారెడ్డి పల్లి గ్రామంలో కోదండ శివలక్ష్మి 16,000 ఎన్నం అనసూయ 14000 రూపాయల చెక్కులను అందించడం జరిగింది ఈ కార్యక్రమం లో టిఆర్ఎస్ మండల పార్టీ ప్రెసిడెంట్ చిలువేరి మల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బక్క కనకయ్య పులిందర్ రెడ్డి యాదవ రెడ్డి నరసింహులు నాగరాజు రమేష్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *