ముస్తాబాద్ జనవరి 24, ముస్తాబాద్ మండల సెస్ డైరెక్టర్ ఎన్నికైన సందుపట్ల అంజిరెడ్డి ఈరోజు నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సెస్ ఆఫీసులో జిల్లా సెస్ చైర్మన్ చిక్కాల రామారావు విచ్చేసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జెడ్పిటిసి గుండం నరసయ్య, ఎంపీపీ జనగామ శరత్ రావ్, రైతుబంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, సర్పంచ్ గాండ్ల సుమతి, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, వివిధ వోదాలు గ
లవారు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొని శాల్వాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించి శుభాకాంక్షలు తెలిపారు.




