ముస్తాబాద్ జనవరి 24, మెట్టు రాజేశ్వర స్వామి పున ప్రతిష్ట ఆహ్వాన పత్రిక అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో శ్రీ మెట్టు రాజేశ్వర స్వామి దుర్గాదేవి మందిరం ఫిబ్రవరి 2న పున ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం ఆహ్వాన పత్రిక జీకే ఇన్ఫ్రా డెవలపర్స్ గోదా అంజిబాబు భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ముస్తాబాద్ పీపుల్ హాస్పిటల్ వైద్యులు చింతోజి రాజారాం, వైద్యులు సింతోజ్ శంకర్, నారాయణ లకు ఆలయ పున ప్రతిష్ట మహోత్సవ ఆహ్వాన పత్రిక గోదా అంజిబాబు మర్యాదపూర్వకంగా అందించారు.




