ప్రాంతీయం

హైదరాబాద్  తెలంగాణ భవన్ లో పార్టీ కార్యకర్తకు ఇన్సురెన్సు అనే స్కింలో భాగంగా…

304 Views
ముస్తాబాద్ ప్రతినిధి జనవరి 24, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం రామలక్ష్మణ పల్లె గ్రామాన్ని చెందిన గూడ సతీష్ రెడ్డి” అనే BRS కార్యకర్త సిరిసిల్ల వెళ్లుతూ  బైక్ పై నుండి మరణించిన సందర్భంలో – ఆకుటుంబానికి భారత రాష్ట్ర సమితి పార్టీ అండగా అతడి భార్య అయిన గూడ రజిత గారికి 2, లక్షల రూపాయల ఇన్సురెన్సు ప్రోస్ట్డింగ్ అడర్ కాపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి “సోమ్ భరత్” కుమార్ చేతుల మీదుగా మరియు ముస్తాబాద్ మండల BRS పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, దమ్మ రవీందర్ రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షుడు కోటగిరి నాగరాజు ల చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కి. మంత్రి తారకరామారావుకి మండల పార్టీ పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *