186 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకట్ రెడ్డి మార్చి 4, గుండారంలో పోడు భూముల లబ్ధి దారులకు పట్టాలు ఇప్పించండి రేవంత్ రెడ్డి నీ కలిసి వినతి పత్రం అందించిన గిరిజనులు. అనేక ఏళ్లుగా పొడు భూమిలో సేద్యం చేసుకుంటున్న తమకు భూమి పట్టాలు ఇప్పించాలని కోరుతూ మండలంలోని గుండారం గ్రామ గిరిజనులు టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డినీ కలిసి వినతి పత్రం అందించారు. పోడుభూమి లబ్ధిదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మా యొక్క పరిష్కారం […]
ప్రాంతీయం
టీ పి సీ సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనలో అపశృతి. ఒకదాని నొకటి డీ కొన్న కార్లు.. నాలుగు వాహనాలు ద్వంసం.. తృటిలో తప్పించుకున్న జర్నలిస్టులు…
465 Viewsముస్తాబాద్ ప్రతినిధి మార్చి 4, శ్రీపాద ప్రాజెక్ట్ 9 వ ప్యాకేజీ పనులను పరిశీలించుటకు ఎల్లారెడ్డిపేట మండలంలోని తిమ్మా పూర్ గ్రామ శివారు కెనాల్ వద్దకు చేరుకున్న టి పి సీ సి అద్యక్షుడు రేవంత్ రెడ్డి కాన్వాయ్ లోని డ్రైవరు సడన్ గా బ్రేక్ వేయడంతో 7వాహనాలు ఒకదాని నొకటి డి కొన్నాయి. అందులో నాలుగు వాహనాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి వాహనాలు మీడియాకు సంభందించిన వాహనాలు కావడంతో అందులో ప్రయాణిస్తున్న జర్నలిస్టులకు స్వల్ప […]
గజ్వేల్ లో యజ్ఞంలా సాగుతున్న కోటి తలంబ్రాల దీక్ష
292 Viewsభద్రాచల దేవస్థానంలో జరిగే సీతారాముల కల్యాణానికి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో శ్రీరామకోటి భక్త సమాజం గోటితో ఓడ్లను వొలిచి పంపే కార్యక్రమం ఓ యజ్ఞంలా నిర్వహిస్తున్నారు. ఈ అద్భుత కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రామకోటి రామరాజు శనివారం మహాలక్ష్మీ హోమ్స్ లో కోటి తలంబ్రాలు దీక్షలో భక్తులు పెద్దఎత్తున పాల్గొని రామనామ స్మరణ చేసుకుంటూ గోటితో ఓలిచి తమ భక్తిని చాటుకున్నారు. ఇలాంటి అవకాశాన్ని కలిగించిన రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో […]
స్వరాష్ట్రంలో ఆరోగ్య సౌభాగ్యం.. ఆరోగ్య తెలంగాణ దిశగా వేగంగా అడుగులు.. మార్కెట్ కమిటీ ఛైర్మన్ మాదాసు శ్రీనివాస్
158 Viewsఈరోజు అహ్మదీపూర్ గ్రామానికి చెందిన టప్ప రాములు అనే నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతుండగ వారికి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం విషయన్నీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ గౌ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ టి హరీశ్ రావు గారికి తెలియచేయగా వారికి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 100000( loc )కాఫీని మంజూరు చేయించగా ఈరోజు బాధితుని కుమారుడు […]
సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ కి వినతి పత్రం అందజేసిన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కౌన్సిలర్స్
237 Views3-03-2023 తేదీన మున్సిపల్ కార్యాలయంలో, ఆర్డీవో కార్యాలయంలో రెండు పడక గదుల లబ్ధిదారుల ఎంపిక కోసం 1389 మంది పేర్లతో కూడిన జాబితాను అధికారులు విడుదల చేశారు. లాటరీ పద్ధతి ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఈ జాబితాలో కొంతమంది ఇండ్లు ఉన్నవారు కూడా ఉన్నారు. నిజమైన నిరుపేదలకు న్యాయం జరగలేదు.కావున మొత్తం అప్లికేషన్లు 3300 తిరిగి రిసర్వే చేయించి జాబితాను తయారు చేయించి నిజమైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను […]
ఆర్ధిక సహాయం అందజేసిన మామిడి మోహన్ రెడ్డి
164 Viewsసిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ లింగాయపల్లి తండాలో రెండు రోజుల క్రితం స్రవంతి లలిత వారి పూరి గుడిసెలు ప్రమాదవశాత్తు రెండు పూరి గుడిసె దగ్ధం అయినా విషయం తెలుసుకున్న దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కనీస అవసరాలు కోసం ఆర్థిక సహాయం చేసి వారికి రెండు క్వింటాళ్ల బియ్యం మరియు నిత్యవసర సరుకులు సరుకులు ఇవ్వడం జరిగింది. మరియు వారికి ఉండడానికి […]
ఘనంగా స్వయంపాలన దినోత్సవం – పాఠశాల ప్రధానోపాధ్యాయులు నజియా తబస్సుమ్
850 Viewsస్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా పదవ తరగతి విద్యార్థులు ఒక్క రోజు ఉపాధ్యాయులుగా పాత్ర వహించి మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం జరిగింది. శుక్రవారం రాయపోల్ మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బేగంపేట్ పాఠశాలలో స్వయం స్వపరి పరిపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నజియా తబస్సుమ్ మాట్లాడుతు పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా పాత్ర వహించి పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పాటలు బోధించడం […]
బీర్నీస్ పంటకు రంది లేదు – మునుపు నీళ్లు, కరెంటు బాధ ఉండేది… ఇప్పుడు పక్కన కాలువ, కరెంటు ఫుల్ – కాళేశ్వరం నీళ్లు, ఫుల్ కరెంట్ రావడంతో తిప్పలు తప్పినయ్ – ఇందుప్రియాల్ గ్రామ శివారు కూరగాయ పంట రైతులతో మంత్రి హరీశ్ మాటామంతి
306 Viewsఏమమ్మా… బాగున్నారా… అంతా బీర్నీస్ పంటనే పెట్టినవ్ ఎందుకని ఇందుప్రియాల్ గ్రామ శివారులో కూరగాయలు పండిస్తున్న పొలం చూసి మంత్రి పొలం బాట పట్టారు. మంత్రి మా పొలంకు రావడమేంటనీ ఆశ్చర్యంగా చూస్తూనే… బీర్నీస్ పంటకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది సారూ అంటూ మహిళా రైతు మంత్రికి బదులిచ్చింది. మరీ గిట్టుబాటు అయితుందా… మీరు ఎంత మంది పనోళ్ళను పెట్టుకున్నవా… అని ఆరా తీయగా… లేదు సార్ అత్త, కోడలు, బిడ్డ అందరూ కలిసి […]
రాయపోల్ మండల పీఎంపి, ఆర్ ఎంపిల నూతన కార్యవర్గం ఎన్నిక
247 Viewsరాయపోల్ మండలంలోని పీఎంపి, ఆర్ఎంపి అసోసియేషన్ నూతన కార్యవర్గంను ఎన్నుకున్నారు. శుక్రవారం రాయపోల్ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మండలంలోని పీఎంపి, ఆర్ఎంపి సభ్యులు హాజరై మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. పీఎంపి, ఆర్ఎంపి అసోసియేషన్ మండల అధ్యక్షులుగా ఎర్రోళ్ల మల్లేశం, ఉపాధ్యక్షులు ఎం.మహిపాల్, కార్యదర్శి కె.మహిపాల్, క్యాషియర్ జోన్నోజు నాగులు, సలహాదారులు గాల్ రెడ్డి, మల్లేశం, ప్రసాద్ గౌడ్, బాలచారి, వెంకటేశం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు మల్లేశం మాట్లాడుతూ పీఎంపి, ఆర్ఎంపి […]
ముస్తాబాద్ మండలానికి మల్లన్నసాగర్ జలకల…
442 Views ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 3, ఎక్కడ చిక్కదు నీరు ఎండిపోయె నోరు మనుషులే కాకుండా పశుపక్ష్యాదులు నీరు లేక అల్లాడిపోయిన రోజులు చూసాము మండు వేసవిలో గత 8 సంవత్సరాల క్రితం కానరాని నీరు ఇప్పుడు ఈతెలంగాణలో జలకల సంతరించుకుంది సీఎం కేసీఆర్ చేసిన ఆశయాలను మరువలేనివని ఎంపీపీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ మిషన్ కాకతీయ (తాగు,సాగు) నీరు పథకంతో పాటు తదితర పరిసర […]










