సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల్ లింగాయపల్లి తండాలో రెండు రోజుల క్రితం స్రవంతి లలిత వారి పూరి గుడిసెలు ప్రమాదవశాత్తు రెండు పూరి గుడిసె దగ్ధం అయినా విషయం తెలుసుకున్న దుబ్బాక బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మామిడి మోహన్ రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి కనీస అవసరాలు కోసం ఆర్థిక సహాయం చేసి వారికి రెండు క్వింటాళ్ల బియ్యం మరియు నిత్యవసర సరుకులు సరుకులు ఇవ్వడం జరిగింది. మరియు వారికి ఉండడానికి ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బాపియా మండల నాయకులు ఆంజనేయులు, యూత్ నాయకులు చింటూ, ఆత్మ కమిటీ డైరెక్టర్ మురళి, శ్రీనివాస్ చారి సింగర్ బోయిన స్వామి, నర్సింగరావు, నర్సింలు, కుమార్, తలారి అర్జున్, ప్రదీప్ తదితరులు ఉన్నారు..
