ప్రాంతీయం

సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన ఎస్సై :కృష్ణమూర్తి

124 Views  జగదేవపూర్ మండలములోని ఆదర్శ పాఠశాలలో సైబర్ నేరాలపై ఎస్సై కృష్ణమూర్తి అవగాహన కల్పించడం జరిగింది.ఎస్సై కృష్ణమూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది మరియు నేరం జరిగింది అని అనిపిస్తే వెంటనే 100 నంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తద్వారా నేరాలను అరికట్టవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

భవనం పై కప్పు కూలి ఒక్కరికీ గాయాలు

122 Views  జగదేవపూర్ మండలం లోని మాంధపూర్ గ్రామానికి చెందిన లింగాల భిక్షపతి తండ్రి బాలయ్య కు చెందిన భవనం ఇంటి పై కప్పు కూలి ఒక్కరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయాలైన వ్యక్తి కవిత ను గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ లింగాల భిక్షపతి వారి నివాసం కు వెళ్లి అక్కడ జరిగిన పరిస్థితి లను అడిగి తెలుసుకున్నారు.అనంతరం ఆకుటుంబాన్ని  రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదుకుంటామని సర్పంచ్ హామీ […]

ప్రాంతీయం

28,29 తేదీలలో డిల్లీ లో జరిగే ధర్నా విజయవంతం చెయ్యాలి . — కంచర్ల రవి గౌడ్ బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్…

124 Viewsముస్తాబాద్ ప్రతినిధి మార్చి 21, బిసి విద్యార్థి సంఘం సిరిసిల్ల డివిజన్ ఇంచార్జీ ఇల్లందుల ప్రకాష్ అధ్వర్యంలో సిరిసిల్ల పట్టణంలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న బిసి విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్ ఢిల్లీలో జరిగే ధర్నానీ విజయవంతం చేయాల్నారు. బిసిల కులగణన చేస్తామని చెప్పి పార్లమెంట్ సమావేశంలో ఒక్కరోజు కూడా బిసి బిల్లు పైన కానీ బిసిల సమస్యల పైనగానీ బిసి కుల జనగణన గురించి గానీ కేంద్ర ప్రభుత్వం మాట్లాడకపోవడం […]

నేరాలు ప్రకటనలు ప్రాంతీయం

అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై :

144 Views.అక్కపల్లి గ్రామంలో పోలీస్ కమ్యూనిటీ మీటింగ్ – ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్సై ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి గ్రామంలో సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ ఆదేశాల మేరకు పోలీస్ కమ్యూనిటీ మీటింగును గ్రామస్తులతో ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మొగిలి, ఎస్సై శేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించాలి. సైబర్ నేరాలపై అదేవిధంగా మహిళలపై దాడులకు సంబంధించి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలో నిఘా నేత్రాలు ఏర్పాటు చేసుకోవాలని నేరస్తులను […]

ప్రాంతీయం

వైఎస్సార్ తెలంగాణ పార్టీ ములుగు మండల ప్రధానకార్యర్శి గా పల్లె ఆనంద్ ముదిరాజ్

330 Viewsవైఎస్సార్ తెలంగాణ పార్టీ ములుగు మండల ప్రధానకార్యర్శి గా పల్లె ఆనంద్ ముదిరాజ్ గజ్వేల్ నియోజకవర్గం లో రోజు రోజుకి వైఎస్సార్ తెలంగాణ పార్టీ లో ఇతర పార్టీల నుండి నాయకులు కార్యకర్తలు వైఎస్సార్ తెలంగాణ పార్టీ లో చేరుతున్నారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గజ్వేల్ నియోజకవర్గం అసెంబ్లీ కో ఆర్డినేటర్ మేదిని రామలింగారెడ్డి అధ్వర్యంలో ములుగు మండలం నుండి పల్లె ఆనంద్ ను వైఎస్సార్ తెలంగాణ పార్టీ ములుగు మండల ప్రధాన కార్యదర్శి గా […]

ప్రాంతీయం

రైతుల పొలాలను పరిశీలిస్తున్న మాజి సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, ఉప సర్పంచ్ శ్రీనివాస్…

173 Viewsముస్తాబాద్ ప్రతినిధి మార్చి19, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో అకాల వర్షాలకు నష్ట పోయిన రైతుల పొలాలను పరిశీలిస్తున్న, వ్యవసాయ అధికారులు ఎఒ వెంకటేష్ ఎఇఒ ప్రదీప్ , ఉప సర్పంచ్ శ్రీనివాస్ , మాజి సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, గ్రామ రైతుబంధు అధ్యక్షుడు తిరుపతి, భరాసా నాయకులు రైతులు కలరు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

సీఎం సహాయని చెక్కుల పంపిణీ…

126 Viewsముస్తాబాద్ ప్రతినిధి మార్చి19, మండేపల్లి గ్రామంలోబిఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేయడం జరిగింది.లబ్ధిదారులు(1.పెద్ది బాంధవి 19,000 (2. నక్క పోచయ్య 47,000 (3. సత్తు దేవవ్వ 60,000 (4.జి శృతి-అనిల్ కుమార్13,000 (5.ఆర్. దుర్గవ్వ- మల్లయ్య 20,000 (6.యన్. లచ్చిరెడ్డి-పర్శయ్య 45,000 (7. కొమ్మెట హరికృష్ణ 15,000లబ్ధిదారులు సీఎం కెసిఆర్,కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమానికి సర్పంచ్ గణప శివజ్యోతి,ఎంపీటీసీ, బుస్స స్వప్న  లింగం, ఫాక్స్ చైర్మన్ […]

ప్రాంతీయం

అకాల వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతుల వరి పొలాలను పరిశీలిస్తున్న ప్రజా ప్రతినిధులు…

133 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి19, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గన్నేవాని పల్లె గ్రామంలో అకాల వర్షాలకు నష్ట పోయిన రైతుల పొలాలను పరిశీలిస్తున్న ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజి ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, గ్రామ సర్పంచ్ రేస్ లక్ష్మి మల్లేశం, ఎంపీటీసీ కొండని, డైరెక్టర్లు గన్నేనర్సింలు, […]

ప్రాంతీయం

ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి యువకుడు మృతి  

204 Views…. ప్రమాదవశాత్తు బైకు అదుపుతప్పి యువకుడు మృతి సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల్ ప్రమాదవశాత్తు బైకు అదుపు తప్పి మురికి కాలువలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండల కేంద్రంలో మర్కుక్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది మర్కుక్ గ్రామానికి చెందిన బల్ల ప్రవీణ్ 24 శనివారం రాత్రి గౌరరం నుండి మర్కుక్ వెళ్తున్న సమయంలో గ్రామంలో ఉన్న పశువైద్యశాల ముందు బైక్ అదుపు తప్పి పక్కనే ఉన్న మురికి కాల్వలో పడి చనిపోయాడు […]

ప్రాంతీయం

అకాలవర్షం అపారనష్టం, రైతులు ఆధైర్యపడవద్దు ప్రజాప్రతినిధులు…

137 Viewsముస్తాబాద్ వెంకటరెడ్డి మార్చి19, అల్వపీడధ్రోని ప్రభావంతో ఉరుములు మెరుపులతో వడగండ్ల ఈదురుగాలుల వర్షం ప్రభావందాటికి ముస్తాబాద్ మండలంలోని కొండాపూర్, ఆవునూర్, రామలక్ష్మపల్లె, గూడెం, గన్నవారిపల్లెతో పాటు పలు గ్రామాలలో శనివారంరోజున రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. వరిపంటలపై ఆధారపడిన రైతులకు అపారమైన నష్టం వాటిల్లిందని వరి చేనులు చిరుపొట్టదశలో ఉండడంచేత పంట చేతికందకుండా పోయింది రైతన్నలు ఆరుగాలం పండించిన పంటలు వర్షార్పుణం కావడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారని తెలుసుకున్నారు. ఈసందర్భంగా మండలంలోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశంలో […]