ముస్తాబాద్ ప్రతినిధి మార్చి19, మండేపల్లి గ్రామంలో
బిఆర్ ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు నక్క రవి ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణి చేయడం జరిగింది.లబ్ధిదారులు(1.పెద్ది బాంధవి 19,000 (2. నక్క పోచయ్య 47,000 (3. సత్తు దేవవ్వ 60,000 (4.జి శృతి-అనిల్ కుమార్13,000 (5.ఆర్. దుర్గవ్వ- మల్లయ్య 20,000 (6.యన్. లచ్చిరెడ్డి-పర్శయ్య 45,000 (7. కొమ్మెట హరికృష్ణ 15,000లబ్ధిదారులు సీఎం కెసిఆర్,కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమానికి సర్పంచ్ గణప శివజ్యోతి,ఎంపీటీసీ, బుస్స స్వప్న లింగం, ఫాక్స్ చైర్మన్ బండి దేవదాస్, ఉప సర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు, వార్డు సభ్యులు పెద్ది రఘు, బిఆర్ యస్ నాయకులు, బుస్స లింగం, గుర్రం కిషన్ గౌడ్, ధర్మారెడ్డి ప్రశాంత్,పెద్ది దేవదాస్, రాగిపెల్లి కరుణాకర్,తదితరులు పాల్గొన్నారు.




