
జగదేవపూర్ మండలములోని ఆదర్శ పాఠశాలలో సైబర్ నేరాలపై ఎస్సై కృష్ణమూర్తి అవగాహన కల్పించడం జరిగింది.ఎస్సై కృష్ణమూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది మరియు నేరం జరిగింది అని అనిపిస్తే వెంటనే 100 నంబర్ కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తద్వారా నేరాలను అరికట్టవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్, ఉపాద్యాయులు తదితరులు పాల్గొన్నారు




