ముస్తాబాద్ ప్రతినిధి మార్చి19, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో అకాల వర్షాలకు నష్ట పోయిన రైతుల పొలాలను పరిశీలిస్తున్న, వ్యవసాయ అధికారులు ఎఒ వెంకటేష్ ఎఇఒ ప్రదీప్ , ఉప సర్పంచ్ శ్రీనివాస్ , మాజి సెస్ డైరెక్టర్ కొమ్ము బాలయ్య, గ్రామ రైతుబంధు అధ్యక్షుడు తిరుపతి, భరాసా నాయకులు రైతులు కలరు.
