ప్రాంతీయం

అకాల వడగండ్ల వర్షాలకు నష్టపోయిన రైతుల వరి పొలాలను పరిశీలిస్తున్న ప్రజా ప్రతినిధులు…

129 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి19, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం
గన్నేవాని పల్లె గ్రామంలో అకాల వర్షాలకు నష్ట పోయిన రైతుల పొలాలను పరిశీలిస్తున్న ఎంపీపీ జనగామ శరత్ రావు, రైతు బంధు అధ్యక్షులు కల్వకుంట్ల గోపాల్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, మాజి ఎంపీపీ అక్కరాజు శ్రీనివాస్, మండల పార్టీ అధ్యక్షుడు సురేందర్ రావు, గ్రామ సర్పంచ్ రేస్ లక్ష్మి మల్లేశం, ఎంపీటీసీ కొండని, డైరెక్టర్లు గన్నేనర్సింలు, ఆనంద్, అంజయ్య పోతుగల్ గ్రామశాఖ అధ్యక్షుడు రెపాక బాల్ నర్స్ , గ్రామశాఖ అధ్యక్షుడు గుంటుకు శ్రీకాంత్, భరోసా నాయకులు రైతులు తదితరులు కలరు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *