ప్రాంతీయం

బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీరాజ్ అవార్డు

149 Viewsబంగ్లా వెంకటాపూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీరాజ్ అవార్డు గజ్వేల్ నియోజకవర్గం మండలంలోని బంగ్లా వెంకటాపూర్ గ్రామానికి జాతీయస్థాయి పంచాయతీ రాజ్ అవార్డు గ్రామ సర్పంచ్ పాశంబాపిరెడ్డి గ్రామపంచాయతీ సెక్యూరిటీ జయ రాములు కు ఎఫ్ డి సి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి అవార్డును అందజేశారు.ఈ  సందర్భంగా సర్పంచ్ బాపురెడ్డి మాట్లాడుతూ రావడం ఎంతో గర్వకారణమని గ్రామ సర్పంచ్ పాశం బాపురెడ్డి పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న కేంద్ర మంత్రిత్వ శాఖ జాతీయస్థాయి దీన్ దయాల్ పంచాయతీ రాజ్ […]

ప్రాంతీయం

పద్మశాలి సంఘానికి ఏకధాటిగా మూడవసారి అధ్యక్షులుగా ఏకగ్రీవం తడుక బాలకిషన్…

405 Views    ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 23,  మండల కేంద్రంలో శ్రీమార్కండేయ ఆలయంలో ఉగాది పర్వదినము, శ్రీ శోభకృత్ నామ సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై సమావేశం జరిపిన అనంతరం పద్మశాలి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా మూడవసారి తడుక బాలకిషన్, ఉపాధ్యక్షులుగా గౌడ మల్లేశం, ఎనగందుల దశరథము, ప్రధాన కార్యదర్శులుగా దొంత బాలరాజు, బిట్ల దేవానందం, కోశాధికారిగా గౌడ కృష్ణారి, చిట్టి కోశాధికారిగా శ్రీరామ్ […]

ప్రాంతీయం

గూడూరు గ్రామంలో బాలరాజు కుటుంబాన్ని పరామర్శించిన డిఈ శ్రీనివాస్…

323 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 23, మాజీ విఆర్వో ..సిరిసిల్లా పంచాయతీ రాజ్ జూనియర్ అసిస్టెంట్ చెక్కపెళ్లిబాలరాజు మాతృమూర్తి ఆరోగ్యం క్షమించి పరమపదించగా విషయం తెలుసుకున్న సిరిసిల్లా డిఇ శ్రీనివాస్ ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామమైన బాలరాజు నివాసంలో  కుటుంబాన్ని పరమార్శించారు. ఇట్టి కార్యక్రమంలో బాలరాజు సోదరులు బంధువులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

ఆరోగ్య మహిళా స్నేహ విభాగంలో బెస్ట్ పంచాయతీగా చాట్లపల్లి

128 Views  సిద్దిపేట జిల్లాలోని జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లి గ్రామపంచాయతీ “క్లీన్ అండ్ గ్రీన్” విభాగంలో నేషనల్ పంచాయతీ అవార్డులలో భాగంగా గత సంవత్సరం నవంబర్-2022 లో జరిగిన కేంద్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుండి కేంద్ర ప్రభుత్వ అసెస్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం ” దీన్ దయల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్”ఆరోగ్య పంచాయతీ, మహిళా స్నేహ పూర్వక బెస్ట్ పంచాయతీ అవార్డు చాట్లపల్లి గ్రామపంచాయతీ గెలుపొందింది. ఈ అవార్డ్స్ ప్రధానోత్సవములో భాగంగా ఎంపిపి బాలేశం […]

ప్రాంతీయం

సభ్యత్వంఉన్న కార్యకర్తకు మనోధైర్యాన్ని అందించి రెండులక్షల చెక్కును బీఆర్ఎస్ పార్టీ తరపున..

155 Views     ముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి23,  గతతొమ్మిది నెలల క్రింద ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందిన గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి కుటుంబ సభ్యులకి 2,00,000/- రూపాయల చెక్కు అందజేత బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ చెక్కు 2,00,000/- రూపాయల చెక్కును నేరుగా వారి ఇంటికి వెళ్లి కార్యకర్త కుటుంబానికి అందజేసిన  మండల బి.ఆర్.ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు… రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన కస్తూరి రవి […]

ప్రాంతీయం

తిగుల్ లో ఘనంగా భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు

127 Views భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. జగదేవపూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో గురువారం భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ  భగత్ సింగ్ ఆశయాలను కొనసాగిద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానుప్రకాష్ రావు, పీఏసీఎస్ డైరెక్టర్ భూమయ్య, ఎంపిటిసి మంజుల మహేందర్ రెడ్డి, వివిధ పార్టీల నాయకులు సుధాకర్ […]

ప్రాంతీయం

మోహినికుంటలో నూతన సంవత్సర ఉగాది పంచాంగం తెలుసుకుంటున్న ప్రజలు…

127 Viewsముస్తాబాద్ ప్రతినిధి మార్చి22,  శ్రీశోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మోహినికుంట/గ్రామంలో హనుమాన్ ఆలయ ప్రాంగణంలో పురోహితులు మెట్ రామ శర్మ , పురోహితులు ద్వారా పంచాంగ శ్రవణం తెలిపిన ఈకార్యక్రమంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ, రైతు బంధు అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల గోపాల్ రావు, ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య గారు ,సతీష్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

శ్రీ బాట లక్ష్మినృసింహా స్వామి ఆలయం,గణేష్ పల్లి దగ్గర ఇక ప్రతీ శనివారం అన్నదానం – సర్పంచ్ మంజుల శ్రీరాములు

212 Views    శ్రీ బాట లక్ష్మినృసింహా స్వామి ఆలయం,గణేష్ పల్లి దగ్గర ఇక ప్రతీ శనివారం అన్నదానం – సర్పంచ్ మంజుల శ్రీరాములు   మర్కుక్ మండలం గణేష్ పల్లి గ్రామ శివారులో వెలసిన పురాతన ఆలయం శ్రీ బాట లక్ష్మినృసింహా స్వామి ఆలయం,గణేష్ పల్లి దగ్గర ఇక ప్రతీ శనివారం అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని స్థానిక సర్పంచ్ మంజుల శ్రీరాములు ఆలయ అర్చకులు మధు మోహన్ లు అన్నారు. ఈ సందర్బంగా ఉగాది […]

ప్రాంతీయం

కాషాయ హనుమాన్ జండాలను పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త తాండా బాలకృష్ణ

150 Viewsకాషాయ హనుమాన్ జండాలను పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త తాండా బాలకృష్ణ గౌడ్ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుదవారం ఉగాది సందర్భంగా సామాజిక కార్యకర్త మరియు హ్యూమన్ రైట్స్ మర్కుక్ మండల సెక్రెటరీ తండా బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ చిత్ర పటం తో ఉన్న కాషాయ జండాలు గ్రామంలోని హిందువుల ఇంటికి వెళ్ళి పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపి ఈ […]

ప్రాంతీయం

“ఇట్లు” సినిమా ట్రీజర్ లాంచ్ చేసిన – మున్సిపల్ చైర్మన్ రాజమౌళి

150 Viewsసిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బుదవారం ఇట్లు సినిమా ట్రీజర్ లాంచ్ చేసిన గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇట్లు సినిమా గజ్వేల్ వాసి రోషిరెడ్డి మాటలు, పాటలు, దర్శకత్వం వహించి గజ్వేల్ ప్రాంతంలో నిర్మించిన చిత్రం ఈనెల 24న విడుదల కానున్న సందర్భంగా ఇట్లు సినిమా ట్రైలర్ లాంచ్ చేయడం జరిగిందని సినిమా బాగుందని ఈ ప్రాంతంలో నిర్మించిన చిత్రం అందరూ చూసి ఇట్లు సినిమాను ఆదరించాలని […]