ప్రాంతీయం

కాషాయ హనుమాన్ జండాలను పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త తాండా బాలకృష్ణ

146 Views

కాషాయ హనుమాన్ జండాలను పంపిణీ చేసిన సామాజిక కార్యకర్త తాండా బాలకృష్ణ గౌడ్

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో బుదవారం ఉగాది సందర్భంగా సామాజిక కార్యకర్త మరియు హ్యూమన్ రైట్స్ మర్కుక్ మండల సెక్రెటరీ తండా బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో హనుమాన్ చిత్ర పటం తో ఉన్న కాషాయ జండాలు గ్రామంలోని హిందువుల ఇంటికి వెళ్ళి పంపిణీ చేశారు ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపి ఈ శోభాకృత్ నామ సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని ఉగాది పండుగ సందర్భంగా హిందువులు ప్రతి ఒక్కరూ భాద్యతగా హనుమాన్ కాషాయ జండ ఇంటి పై కట్టుకోవాలని చిన్న ప్రయత్నంగా ఇంటింటికీ కాషాయ జండాలు పంపిణీ చేయడం జరిగిందని సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *