ప్రాంతీయం

గూడూరు గ్రామంలో బాలరాజు కుటుంబాన్ని పరామర్శించిన డిఈ శ్రీనివాస్…

315 Views

ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 23, మాజీ విఆర్వో ..సిరిసిల్లా పంచాయతీ రాజ్ జూనియర్ అసిస్టెంట్ చెక్కపెళ్లిబాలరాజు మాతృమూర్తి ఆరోగ్యం క్షమించి పరమపదించగా విషయం తెలుసుకున్న సిరిసిల్లా డిఇ శ్రీనివాస్ ముస్తాబాద్ మండలం గూడూరు గ్రామమైన బాలరాజు నివాసంలో  కుటుంబాన్ని పరమార్శించారు. ఇట్టి కార్యక్రమంలో బాలరాజు సోదరులు బంధువులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *