ముస్తాబాద్ ప్రతినిధి మార్చి22, శ్రీశోభకృత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా మోహినికుంట/గ్రామంలో హనుమాన్ ఆలయ ప్రాంగణంలో పురోహితులు మెట్ రామ శర్మ , పురోహితులు ద్వారా పంచాంగ శ్రవణం తెలిపిన ఈకార్యక్రమంలో సర్పంచ్ కల్వకుంట్ల వనజ, రైతు బంధు అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల గోపాల్ రావు, ఉప సర్పంచ్ నరాయనోజు సంధ్య గారు ,సతీష్ గారు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
