ప్రాంతీయం

హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే కారును డికొట్టిన లారీ

206 Views ..హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే కారును డికొట్టిన లారీ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గౌరారం లో జరిగిన సంఘటన హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే కారును డికొట్టిన లారీ కాగా పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మరియు ఆర్టీఐ హ్యూమన్స్ రైట్ మార్కుక్ మండల సెక్రటరీ తండా బాలకృష్ణా సంఘటన స్థలంలో క్షతగాత్రులను పరామర్శించి ఎవ్వరికీ ఏమి అపాయం జరగలేదు ఇరు వర్గాలను సరిది చెప్పి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇలాంటి […]

ప్రాంతీయం

రేపటి కార్యకర్తల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయండి: మర్కుక్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి

164 Viewsరేపటి కార్యకర్తల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయండి: మర్కుక్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ రేపు ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి గ్రామంలో గల ఫంక్షన్ హాల్ లో మర్కుక్ మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం కలదు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఇన్చార్జ్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి […]

ప్రాంతీయం

అధైర్య పడవద్దు అండగా ఉంటాం కొమ్మట రాజమల్లును చెరవాణితో మంత్రి కేటీఆర్ పరమార్శ…

148 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 27, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన మాజి ఎఎంసి వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు తండ్రి నర్సయ్య, అనారోగ్యంతో గత 18. రోజుల క్రితం పరమపదించన విషయం విధితమే ఈవిషయం తెలుసుకున్న మంత్రి కేటీఆర్ చరవాణితో కొమ్మట రాజమల్లును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్యపడొద్దు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

28న తై బజార్ వేలం: సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి

136 Views  జగదేవపూర్ మండల కేంద్రంలో ఈ నెల 28వ తేదీన మేజర్ గ్రామ పంచాయతీ జగదేవపూర్ లో పశువుల సంతకు, తైబజార్ కు వేలం పాట నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి సోమవారం తెలిపారు 28 న మంగళవారం ఉదయం 11 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగే వేలం పాటకు హాజరయ్యే వారు ముందుగా డిపాజిట్ చెల్లించి వేలం పాటలో పాల్గొనాలని చెప్పారు. Telugu News 24/7tslocalvibe.com

ప్రాంతీయం

అంబేద్కర్. శివాజీ. తెలంగాణ తల్లి. బస్టాండ్ లకు భూమి పూజ: సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు రాచర్ల నరేష్ గుప్తా

145 Views  జగదేవపూర్ మండల పరిధిలోని చాట్లపల్లి గ్రామంలో సోమవారం స్థానిక సర్పంచ్, సర్పంచ్ ల ఫోరం మండలాధ్యక్షుడు రాచర్ల నరేష్,ఎంపీటీసీ కావ్య ధర్గయ్య కో అప్షన్ ఎక్బల్ కొండపోచమ్మ దేవాలయం చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గ్రామ నాయకులు యువజన సంఘం నాయకుల ఆధ్వర్యంలో అంబేద్కర్, శివాజీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు, బస్టాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా ఐకమత్యంతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకున్నామని మహనీయులను సముచితంగా […]

ప్రాంతీయం

మర్కుక్ మండలానికి అవార్డుల పంట

200 Views    మర్కుక్ మండలానికి అవార్డుల పంట జిల్లా స్థాయిలో ఏకంగా 6 అవార్డులు దక్కించుకున్న మర్కుక్ మండలం ఆర్థిక & ఆరోగ్య శాఖామాత్రీ హరిష్ రావు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న మర్కుక్ మండల ఎంపీపీ పాండు గౌడ్ వైస్ ఎంపీపీ బాల్ రెడ్డి మర్కుక్ ఎర్రవల్లి పాములపర్తి అంగడి కిష్టాపూర్ పాతూర్ గ్రామ సర్పంచ్ లు ఎంపీటీసీలు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ లో భాగంగా మర్కుక్ […]

ప్రాంతీయం

పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది

178 Views.పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాతూర్ దిన్ దయల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాష్ పురస్కార్ జిల్లా స్థాయి అవార్డ్స్ లో మర్కుక్ మండల్ నుండి పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది ఇ యొక్క అవార్డ్ నీ మంత్రి హరీష్ రావు శాలువాతో సతకరించి అవార్డు అందజేయడం జరగింది Manne Ganesh […]

ప్రాంతీయం

దుంపలపల్లి పోచమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న మెదక్ ఎంపీ

136 Viewsసిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలిక పరిధిలోని దుంపలపల్లిలో ఆదివారం ఘనంగా పోచమ్మ ఉత్సవాలు జరిగాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ కొత్తప్రభాకర్ రెడ్డి హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ అమ్మవారి కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ యేడు పాడి పంట, గొడ్డు, గోదా అమ్మవారి దయతో సుభిక్షంగా ఉండాలని అన్నారు. మెదక్ ఎంపీకి దుంపలపల్లి వార్డ్ కౌన్సిలర్ ఇల్లందుల శ్రీనివాస్, ఉత్సవ నిర్వహికులు ఎంపీ ని శాలువాతో సత్కరించారు. […]

ప్రాంతీయం

ఆత్మీయ సమ్మేళనం ఘనంగా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు…

219 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి 26, జిల్లా పరిషత్‌ ఉన్నత బాలుర పాఠశాలో 1987-88 పదవ తరగతి పూర్వ విద్యార్ధుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఆదివారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ఉపాధ్యాయులు పాల్గొని వారు మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు ఈపాఠశాలలో చదివి 35 ఏళ్లు గడిచిపోయినప్పటికీ గత స్మృతులను తలచుకొని పాఠశాలలో సమ్మేళనం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు గురువులకు పాదాభివందనం చేస్తూ శాలువాతో సన్మానించారు. […]

ప్రాంతీయం

ఇటిక్యాల సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ కు సన్మానం

154 Viewsసిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం ఇటిక్యాల గ్రామ పంచాయతినీ ప్రగతి పథంలో ముందుకు నడిపిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ స్థాయిలో అధిక అవార్డులను సాధించిన ఇటిక్యాల గ్రామ పంచాయతి గ్రామ సర్పంచ్ రావికంటి చంద్రశేఖర్ కు ఆదివారం నాడు ఘన సన్మానం చేసి అభినందించిన యువజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాతీయ యువజన అవార్డు గ్రహీత దేశబోయిని నర్సింహులు ఈ సందర్భంగా నర్సింలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ పంచాయతీ […]