.పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ గ్రామం పాతూర్ దిన్ దయల్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాష్ పురస్కార్ జిల్లా స్థాయి అవార్డ్స్ లో మర్కుక్ మండల్ నుండి పాతూర్ గ్రమం హెల్దీ పంచాయతీ అవార్డు కి సెలక్షన్ కావడం జరగింది ఇ యొక్క అవార్డ్ నీ మంత్రి హరీష్ రావు శాలువాతో సతకరించి అవార్డు అందజేయడం జరగింది
