ముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 27, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన మాజి ఎఎంసి వైస్ చైర్మన్ కొమ్మటి రాజమల్లు తండ్రి నర్సయ్య, అనారోగ్యంతో గత 18. రోజుల క్రితం పరమపదించన విషయం విధితమే ఈవిషయం తెలుసుకున్న
మంత్రి కేటీఆర్ చరవాణితో కొమ్మట రాజమల్లును ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్యపడొద్దు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
