ప్రాంతీయం

రేపటి కార్యకర్తల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయండి: మర్కుక్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి

161 Views

రేపటి కార్యకర్తల ఆత్మీయ సమావేశం విజయవంతం చేయండి: మర్కుక్ బి ఆర్ ఎస్ అధ్యక్షుడు మర్కుక్ కర్ణాకర్ రెడ్డి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మండల్ రేపు ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి గ్రామంలో గల ఫంక్షన్ హాల్ లో మర్కుక్ మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం కలదు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఇన్చార్జ్ బోడకుంట్ల వెంకటేశ్వర్లు ఎమ్మెల్సీ యాదవ రెడ్డి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాపరెడ్డి డిసిసిబి చైర్మన్ దేవేందర్ రెడ్డి గ్రంధాలయ చైర్మన్ లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ లు జహంగీర్ మరియు మాదాసు శీను మరియు స్థానిక ఎంపీపీ జడ్పిటిసి వైస్ ఎంపీపీ పిఎసిఎస్ చైర్మన్లు మరియు ఆత్మ కమిటీ చైర్మన్ మరియు మండలంలోని ఎంపీటీసీలు సర్పంచులు మరియు ఉపసర్పంచులు వివిధ డైరెక్టర్లు పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు గ్రామ శాఖ అధ్యక్షులు సీనియర్ నాయకులు పాల్గొంటారు కావున ప్రతి గ్రామం నుండి ముఖ్య కార్యకర్తలు విధిగా హాజరై ఇట్టి సమావేశాన్ని విజయవంతం చేయగలరని చెప్పడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *