ప్రాంతీయం

హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే కారును డికొట్టిన లారీ

204 Views
  • ..హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే కారును డికొట్టిన లారీ

సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం గౌరారం లో జరిగిన సంఘటన హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్ళే కారును డికొట్టిన లారీ కాగా పాములపర్తి గ్రామానికి చెందిన సామాజిక కార్యకర్త మరియు ఆర్టీఐ హ్యూమన్స్ రైట్ మార్కుక్ మండల సెక్రటరీ తండా బాలకృష్ణా సంఘటన స్థలంలో క్షతగాత్రులను పరామర్శించి ఎవ్వరికీ ఏమి అపాయం జరగలేదు ఇరు వర్గాలను సరిది చెప్పి పోలీస్ స్టేషన్కు తరలించారు ఇలాంటి సంఘటనలు ఎక్కడ జరిగినా గాని మానవత్వం చూపించాలని తాండ బాలకృష్ణ గౌడ్ తెలియజేయడం జరిగింది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *