133 Viewsవైయస్సార్ టిపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మెదిని రామలింగారెడ్డి జన్మదిన పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేయడం జరిగింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వైయస్సార్ టిపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మెదిని రామలింగారెడ్డి జన్మదిన సందర్బంగా ఈ రోజు పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది ఈ కార్యక్రమం లో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి రాగుల నాగరాజు. సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు స్వామీనాథ్. ములుగు మండల […]
ప్రాంతీయం
అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి…
274 Viewsముస్తాబాద్ ప్రతినిధి వెంకటరెడ్డి మార్చి 30, ముస్తాబాద్ మండల కేంద్రంలోని మంగళగడ్డ దేదవాలయ చైర్మన్ బంగారి సత్తయ్య ఆద్యక్షతన లోకకళ్యాణార్థం సీతారాముల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా తయారు చేసిన పెండ్లి మండపంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కళ్యాణం సాగింది. రాంలక్ష్మణ పల్లె ఆలయంలో గ్రామ సర్పంచ్ దమ్మ రవీందర్ రెడ్డి ఆద్వర్యంలో చేపట్టిన శ్రీరామయ్య- సీతమ్మవారుల కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. వేదపండితులు సూచించన సమయాన శ్రీరామనవమి సందర్భంగా దశరథ మహారాజు ప్రథమ […]
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం:పట్టు వస్త్రాలు, పుస్తెమట్టెలు సమర్పించిన సర్పంచ్ మంజుల రమేష్
138 Views జగదేవపూర్ మండలంలోని బిజీ వెంకటాపూర్ గ్రామంలో శ్రీ రామనవమి సందర్భంగా గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ యొక్క రామదండు భక్త బృందం ఆధ్యర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణాన్ని వీక్షించేందుకు గ్రామ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం గ్రామానికి చెందిన చెక్కల మహేష్ తన సొంత ఖర్చుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారికి గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిజేసారు. Telugu […]
అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి…
585 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి మార్చి30, సీతారాముల వివాహ వేడుక ఘనంగా జరిగింది. ప్రత్యేకంగా తయారు చేసిన పెండ్లీ మండపంలో వేదపండితుల మంత్రోచ్ఛరణల మధ్య స్వామివారి కళ్యాణం సాగింది. బంధనకల్ గ్రామ మాంకాలమ్మ దేవాలయ ఆద్వర్యంలో చేపట్టిన శ్రీరామయ్య- సీతమ్మల కళ్యాణం నేత్ర పర్వంగా సాగింది. వేదపండితుల సూచించన సమయాన పట్టాభిరాముడు సీతమ్మను వివహమాడాడు. వివాహన్ని తిలకించేందుకు మంగళహరతులు, ఓడిబియ్యతో మహిళలు, స్వామివారికి నూతన వస్త్రాలు, బంగారు ఆబరణాలతో భక్తులు భక్తిశ్రద్ధలతో తరలివచ్చి వివాహవేడుకలను తిలకాంచరు. […]
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి
145 Viewsసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి సిద్దిపేట జిల్లా మర్కూక్ గ్రామానికి చెందిన భూమక కరుణాకర్ కు సీఎం రిలీఫ్ ఫండ్ 47,500 రూపాయల చెక్కు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో రావడం జరిగింది మర్కూక్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మర్కుక్ కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కును భూమక కర్ణాకర్ కు అందజేయడం జరిగింది ఈ […]
మర్కూక్ మండల బిఅర్ఎస్ కార్యకర్తల సమావెశాన్ని విజయవంతం చేసారు
202 Views…మర్కూక్ మండల బిఅర్ఎస్ కార్యకర్తల సమావెశాన్ని విజయవంతం చేసారు సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మర్కూక్ మండల బిఅర్ఎస్ కార్యకర్తల సమావెశాన్ని విజయవంతంకు సహకరించిన ఎంపిపి జడ్పిటిసి వైస్ ఎంపిపి రైతు బందు అధ్యక్షునికి సర్పంచ్ లకు ఎంపిటిసిలకు ,గ్రామ శాఖ అధ్యక్షులకు ఉప్పసర్పంచ్లకు వివిధ డైరెక్టర్ లకు మండల సినియర్ నాయకులకు కార్యకర్తలకు మరియు యువజన విభాగానికి మండల బీఅర్ఎస్ పార్టి తరపున మర్కూక్ మండల బీఅర్ఎస్ అధ్యక్షుడు.మర్కూక్ కరుణాకర్ రెడ్డి హృదయ […]
గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం
160 Views పోషక విలువలు ఉన్న పదార్థాలను తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని సూరంపల్లి గ్రామ ఉపసర్పంచ్ బొల్లం స్వామి, అంగన్వాడీ టీచర్లు బలవ్వ, నాగరాణి, రజని అన్నారు. బుధవారం రోజున సూరంపల్లి గ్రామ అంగన్వాడి కేంద్రాలలో పోషణ పాక్షోత్సవాల్లో భాగంగా చిరుధాన్యాలు, పోషకాహార వినియోగంపై అవగాహన నిర్మించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం రోజు తీసుకునే భోజనంతోపాటు చిరుధాన్యాలు కలిపి తీసుకోవాలని అన్నారు. గర్భిణీలు, బాలింతలు, కిషోర్ బాలికలు పోషకాహారం తీసుకొని […]
మృతుని కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక
116 Viewsభుంపల్లి-అక్బర్ పేట మండలం పోతరెడ్డి పేట గ్రామం ఇటివలే రోడ్డు ప్రమాదంలో బండారి స్వామి గౌడ్ మరణించిన విషయం తెలుసుకొని బుధవారం దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తిక గౌడ్ వారి కుటుంబ సభ్యలను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేశారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకుని ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరిచారు. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ పార్టి నాయకులు కొత్త […]
పశువుల సంత వేలం
139 Views జగదేవపూర్ మండల కేంద్రం లోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం పశువుల తై బజార్ వేలం పాటను స్థానిక సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి హరి ప్రసాద్ ఆధ్వర్యంలో వేలం పాట నిర్వహించారు.ఈ వేలం పాటలో పశువుల సంతను వేలం వేయగా వేలం పాటను 34,01,000 కి నాగరాజు దక్కించుకున్నారు. కూరగాయల తై బజార్ వేలం పాటను రేపటికి వాయిదా వేశారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మల్లేశం కో అప్షన్ శ్రీనివాస్, […]










