వైయస్సార్ టిపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మెదిని రామలింగారెడ్డి జన్మదిన పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేయడం జరిగింది
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం వైయస్సార్ టిపి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మెదిని రామలింగారెడ్డి జన్మదిన సందర్బంగా ఈ రోజు పార్టీ కార్యాలయం లో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది ఈ కార్యక్రమం లో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి రాగుల నాగరాజు. సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు స్వామీనాథ్. ములుగు మండల అధ్యక్షుడు గామిడి నరేందర్ రెడ్డి. దౌల్తాబాద్ మిరుదొడ్డి తోగుట చేగుంట భూంపల్లి రాయపోల్ మండలాల అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది
