…మర్కూక్ మండల బిఅర్ఎస్ కార్యకర్తల సమావెశాన్ని విజయవంతం చేసారు
సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మర్కుక్ మర్కూక్ మండల బిఅర్ఎస్ కార్యకర్తల సమావెశాన్ని విజయవంతంకు సహకరించిన ఎంపిపి జడ్పిటిసి వైస్ ఎంపిపి రైతు బందు అధ్యక్షునికి సర్పంచ్ లకు ఎంపిటిసిలకు ,గ్రామ శాఖ అధ్యక్షులకు ఉప్పసర్పంచ్లకు వివిధ డైరెక్టర్ లకు మండల సినియర్ నాయకులకు కార్యకర్తలకు మరియు యువజన విభాగానికి మండల బీఅర్ఎస్ పార్టి తరపున మర్కూక్ మండల బీఅర్ఎస్ అధ్యక్షుడు.మర్కూక్ కరుణాకర్ రెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది
