ప్రాంతీయం

అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం:పట్టు వస్త్రాలు, పుస్తెమట్టెలు సమర్పించిన సర్పంచ్ మంజుల రమేష్

135 Views

జగదేవపూర్ మండలంలోని బిజీ వెంకటాపూర్ గ్రామంలో శ్రీ రామనవమి సందర్భంగా గ్రామ సర్పంచ్ మంజుల రమేష్ యొక్క రామదండు భక్త బృందం ఆధ్యర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణాన్ని వీక్షించేందుకు గ్రామ ప్రజలు కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు పాల్గొన్నారు. కళ్యాణం అనంతరం గ్రామానికి చెందిన చెక్కల మహేష్ తన సొంత ఖర్చుతో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు వారికి గ్రామ సర్పంచ్ మరియు గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిజేసారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *