సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసిన మర్కూక్ కరుణాకర్ రెడ్డి
సిద్దిపేట జిల్లా మర్కూక్ గ్రామానికి చెందిన భూమక కరుణాకర్ కు సీఎం రిలీఫ్ ఫండ్ 47,500 రూపాయల చెక్కు వైద్య ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారి సహకారంతో రావడం జరిగింది మర్కూక్ బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మర్కుక్ కరుణాకర్ రెడ్డి చేతుల మీదుగా చెక్కును భూమక కర్ణాకర్ కు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మర్కూక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మేకల కనకయ్య, వంటిమామిడి డైరెక్టర్ ప్రవీణ్ చారి, ఆత్మ కమిటీ డైరెక్టర్ సంతోష్ రెడ్డి,, బీ ఆర్ ఎస్ గ్రామ అధ్యక్షులు అజయ్ రెడ్డి,,బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు సాయి మహేష్ ,శ్రీనివాస్ రెడ్డి,పాపోల్ల రాజు, సతీష్, స్వామి,మల్లేష్ యాదవ్, కరుణాకర్,అనిల్, మల్లేష్,విద్యాసాగర్ రెడ్డి తదితరులు ఉన్నారు





