ప్రాంతీయం

పూలే బాటలో సీఎం కేసీఆర్

133 Views తొగుట: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన కృషి మరువలేనిదని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి పేర్కొన్నారు. తొగుటలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 197వ పూలే జయంతి కార్యక్రమం నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు. 18వ శతాబ్దంలో అంటరానితనం, విద్యా వివక్ష మీద అలుపెరుగని పోరాటం సాగించాడన్నారు. ఆయన స్పూర్తితో సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతుందన్నారు. నామినేటెడ్ పోస్టుల్లో, కాంట్రాక్టుల్లో […]

ప్రాంతీయం

మహాత్మ జ్యోతిరావు పూలే 196,వ జయంతి వేడుకలు…

358 Viewsముస్తాబాద్ ప్రతినిధి ఏప్రిల్ 11, ‌‌ ముస్తాబాద్ మండల కేంద్రంలో బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బహుజన ఉద్యమ పితామహులు మహాత్మ జ్యోతిబాపూలే196,వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ మండల అధ్యక్షులు నవీన్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే ఈదేశంలో ఉన్న అణగారిన వర్గాలకు అనగా ఎస్సీ ఎస్టీ బీసీలకు విద్య దూరమున్న సందర్భంలో ఆయన చదువు నేర్చుకొని ఆయన భార్య సతీమణి సావిత్రిబాయి పూలే చదువు నేర్పించి ,వారికి పిల్లలు కాకుండా […]

ప్రాంతీయం

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించరు

253 Viewsజ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించరు   సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చౌరస్తా దగ్గర మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించరు ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర యువజన కార్యదర్శి నీరుడి స్వామి. అంబేద్కర్ సంఘం అధ్యక్షులు అట్కూరి రాములు బండారుదేవేందర్ మాట్లాడుతూ..రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి ఎంతోమంది చరిత్ర పురుషులకు స్ఫూర్తి ప్రదాత అయిన […]

ప్రాంతీయం

చేబర్తి లో ఘనంగా మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

143 Viewsసిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి లో మంగళ వారం మహాత్మా జ్యోతిబాపూలే జయంతి సందర్భంగా మహనీయుల ఉత్సవాల కమిటీ, జాలని యాదగిరి,కనకరాజు, గ్రామ సర్పంచ్ అశోక్, మహనీయుల కమిటీ మండల ఆర్గనైజర్ చిన్ని కృష్ణ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే దంపతుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం వైస్ ఎంపీపీ మంద బాల రెడ్డి, వంటి మామిడి […]

ప్రాంతీయం

అనంతరావు పల్లి దుర్గామాత విగ్రహప్రతిష్ట కోసం గోలి సంతోష్ విరాళం

127 Viewsఅనంతరావు పల్లి దుర్గామాత విగ్రహప్రతిష్ట కోసం గోలి సంతోష్ విరాళం దేవాలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నానని జగదేవ్పూర్ మండలం కొండపోచమ్మ ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ గోలి సంతోష్ కుమార్ అన్నారు. మంగళవారం గజ్వేల్ మండలం అనంతరావు పల్లి గ్రామంలో ఏర్పాటు చేసే దుర్గ మాత విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి 11 వేల 116 రూపాయలను సర్పంచ్ మహేందర్ యాదవ్ కు ఆయన అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో పలు […]

ప్రాంతీయం

క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆహ్వానం

131 Viewsక్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆహ్వానం సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం చేబర్తిలో మహనీయులు జయంతో ఉత్సవాల సందర్భంగా చేబర్తి క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. సోమవారం క్రికెట్ పోటీలు ఆహ్వాన పత్రిక ను బిఆర్ఎస్ పార్టీ మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ కు క్రికెట్ నిర్వాహకులు అందజేశారు ఈ సందర్భంగా మేకల కనకయ్య మాట్లాడుతూ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకుల ను అభినందించారు ఈ కార్యక్రమంలో.గుర్రాల శ్రీనివాస్.నర్సింగరావు […]

ప్రాంతీయం

టీఎస్ పిఎస్ ను వెంటనే రద్దు చేసి కొత్త కమిటీని నియమించాలి

125 Viewsటీఎస్ పిఎస్ ను వెంటనే రద్దు చేసి కొత్త కమిటీని నియమించాలి గజ్వేల్ నియోజకవర్గం లో ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్సార్ తెలంగాణ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జి మేదిని రామలింగారెడ్డి అధ్వర్యంలో దీక్ష నిర్వహించి తహశీల్దార్ కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి రాగుల నాగరాజు. కోడెల రాజు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవీ ఎల్లం. మండల అధ్యక్షులు. చిదు ప్రభాకర్ రెడ్డి. గమిది నరేందర్ […]

ప్రాంతీయం

మల్లన్నసాగర్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు

122 Viewsమల్లన్నసాగర్ ట్రయల్ రన్ ప్రారంభించిన మంత్రులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అతిపెద్ద జలాశయం మల్లన్నసాగర్ నుంచి ట్రయల్ రన్ ను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ ప్రారంభించారు. కుకునూర్ పల్లి మండలం మంగోల్ గ్రామంలో నిర్మించిన వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ తో సిద్దిపేట, మేడ్చల్, యాదాద్రి, జనగామ జిల్లాలకు భవిష్యత్తులో తాగునీటి ఇబ్బందులు తప్పనున్నాయి అని తెలిపారు Manne […]

ప్రాంతీయం

వెల్దండి లక్షి కుటుంబానికి అండగా ఉంటాం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి

141 Views తొగుట: రోడ్డు ప్రమాదంలో పెద్దమసాన్ పల్లికి చెందిన వెల్దండి లక్ష్మి గారు మరణించడం చాలా బాధాకరమని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దమసాన్ పల్లిలో ఆమె పార్థీవ దేహానికి నివాళి అర్పించి, ఆమె కుమారుడు ప్రశాంత్, కుమార్తె మౌనికలను పరామర్శించి, ఓదార్చారు… మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో వారి కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు..రూ.4000 ఆర్ధిక సహాయం అందించారు. రైతు […]

ప్రాంతీయం

టీ  ఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని ఛలో కలక్టరేట్ విజయవంతం బీఎస్పీ గజ్వేల్ నాయకులు

152 Viewsటీ  ఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని ఛలో కలక్టరేట్ విజయవంతం బీఎస్పీ గజ్వేల్ నాయకులు సిద్దిపేట జిల్లా టీఎస్ పి ఎస్ సి బోర్డు రద్దు చేయాలని , చైర్మన్ జనార్దన్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని ,రద్దు చేసిన పరీక్షలు నిష్పక్షపాతంగా జరపాలని,ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని,తెలంగాణ రాష్ట్రంలోని 36 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా కమిటీ పిలుపు మేరకు ఛలో కలెక్టరేట్ లో […]