క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలకు ఆహ్వానం
సిద్దిపేట్ జిల్లా మర్కుక్ మండలం చేబర్తిలో మహనీయులు జయంతో ఉత్సవాల సందర్భంగా చేబర్తి క్రికెట్ ప్రీమియర్ లీగ్ పోటీలు నిర్వహించనున్నారు. సోమవారం క్రికెట్ పోటీలు ఆహ్వాన పత్రిక ను బిఆర్ఎస్ పార్టీ మర్కుక్ మండల బీసీ సెల్ అధ్యక్షులు మేకల కనకయ్య ముదిరాజ్ కు క్రికెట్ నిర్వాహకులు అందజేశారు ఈ సందర్భంగా మేకల కనకయ్య మాట్లాడుతూ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్న నిర్వాహకుల ను అభినందించారు ఈ కార్యక్రమంలో.గుర్రాల శ్రీనివాస్.నర్సింగరావు బొగ్గుట శ్రీనివాస్. తదితరులు పాల్గొన్నారు





