టీఎస్ పిఎస్ ను వెంటనే రద్దు చేసి కొత్త కమిటీని నియమించాలి
గజ్వేల్ నియోజకవర్గం లో ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్సార్ తెలంగాణ పార్టీ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జి మేదిని రామలింగారెడ్డి అధ్వర్యంలో దీక్ష నిర్వహించి తహశీల్దార్ కి వినతిపత్రం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి రాగుల నాగరాజు. కోడెల రాజు. జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు దేవీ ఎల్లం. మండల అధ్యక్షులు. చిదు ప్రభాకర్ రెడ్డి. గమిది నరేందర్ రెడ్డి. గజ్వేల్ నియోజకవర్గం నాయకులు మండల అధ్యక్షులు వైఎస్సార్ తెలంగాణ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు





