124 Views జగదేవపూర్ మండల కేంద్రం లో గురువారం బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి పాల్గొని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు వివిధ సంఘాల ఛైర్మన్ లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. Telugu News 24/7tslocalvibe.com
ప్రాంతీయం
కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ రమ్య రవి
123 Views జగదేవపూర్ మండలములోని అలిరాజ్ పేట్ గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ లక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు.అలిరాజ్ పేట గ్రామంలో గురువారం కంటి వెలుగు శిబిరాన్ని స్థానిక సర్పంచ్ లక్ష్మి చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీటీసీ రమ్య రవి కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాస్ వర్మ, ఉప సర్పంచ్ రమేష్ సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి, బహ్మచారి, వార్డు సభ్యులు అనిత,రజిని,పద్మ,కార్యదర్శి శ్రీనివాస్, వైద్య సిబ్బంది గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. […]
భారత రాష్ట్రసమితి కుటుంబం ఆత్మీయ సమ్మేళనం…
223 Viewsముస్తాబాద్ ప్రతినిధి కస్తూరి వెంకటరెడ్డి ఏప్రిల్ 12, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బిఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం బుధవారం రోజున ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అనేకసంక్షేమ పథకాలు తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ కు దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అన్ని జిల్లాలలో సస్యశ్యామలంగా చేయడమే […]
మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందులు: వంటేరు ప్రతాప్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మెన్
134 Views ఈ రోజు జగదేవపూర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం జరిగింది ఇఫ్తార్ విందులో జగదేపూర్ మండల వ్యాప్తంగా ఉన్న మైనారిటీ సోదరులు పాల్గొనడం జరిగింది.ఈ సందర్భంగా జగదేవపూర్ మండల మైనార్టీ సోదరులు వంటేరు ప్రతాప్ రెడ్డి గారిని టోపీ ధరించి శాలువాతో సన్మానించడం జరిగింది.ఈ సందర్భంగా వంటేరు ప్రతాపరెడ్డి మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మతసామరస్యానికి ప్రతీక ఆన్నారు. హిందూ […]
కంటి వెలుగు శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి : రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి
177 Views కంటి వెలుగు కార్యక్రమంను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు.జగదేవపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమంను బుధవారం స్థానిక సర్పంచ్ రజిత రమేష్,ఎంపీటీసీ కావ్య ధర్గయ్య తో కలిసి ఎఫ్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంటఉప సర్పంచ్ సురేందర్ రెడ్డి,నాయకులు కనకారెడ్డి,నజీర్, స్వామి, కిషన్,సత్యనారాయణ, కనకయ్య,కృష్ణ,నాగరాజు,మహేష్,శ్రీను, కార్యదర్శి ప్రశాంత్,వార్డు […]
దిక్కు తోచని స్థితిలో గజ్వేల్ – ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బిఆర్ఎస్ కార్యకర్తలు — మహమ్మద్ షరీఫ్
191 Viewsగజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్యకర్తలకు ఏదైనా ఆపద వస్తే ఆదుకునే నాయకుడే లేకుండా పోయాడు అని దిక్కు తోచని స్థితిలో గజ్వేల్ ప్రజ్ఞపూర్ బిఆర్ఎస్ కార్యకర్తలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేసిన గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ బిఆర్ఎస్ పార్టీ ప్రచార కార్యదర్శి మహమ్మద్ షరీఫ్ బుదవారం వారు మాట్లాడుతూ అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు బిఆర్ఎస్ కార్యకర్తల దుస్థితి ఉన్నదని గజ్వేల్ లో ఎమ్మెల్సీ స్థాయి నుంచి మొదలు పెడితే చైర్మన్ […]
పాములపర్తి ఎస్సీ కాలనీ అంగన్వాడి స్కూల్ లో పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది
136 Viewsపాములపర్తి ఎస్సీ కాలనీ అంగన్వాడి స్కూల్ లో పిల్లలకు అన్నప్రాసన చేయడం జరిగింది సిద్దిపేట్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గం మండల్ మార్కుక్ పాములపర్తి గ్రామంలో ఎస్సీ కాలనీ అంగన్వాడి స్కూల్ లో అన్నప్రాసన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథి ఏ ఎన్ ఎం సుగుణ అంగన్వాడీ టీచర్ జై బునిసా ఆధ్వర్యంలో జరిగింది అంగన్వాడి ఆయమ్మ లక్ష్మి అందులో భాగంగా ఆశా కార్యకర్తలు పద్మ అనిత అన్నప్రాసన చేసింది కార్తీక్ సతీ […]
సాల్వాతో సన్మానించిన .ఓయు. బోర్డు మెంబర్ ఎస్ విఎస్ ప్రకాష్…
132 Viewsముస్తాబాద్ ప్రతిదీ వెంకటరెడ్డి ఏప్రిల్ 11, దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ జాతీయ పంచాయతీ అవార్డు ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి మహిళా స్నేహపూర్వక గ్రామపంచాయతీకి అవార్డు వచ్చిన సందర్భంగా సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావులను ఓయూ బోర్డ్ మేంబర్ ఎస్ వి ఎస్ ప్రకాష్ శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. Telugu News 24/7tslocalvibe.com
మహాత్మా ఫూలే బాటలో బహుజన రాజ్యంలో విద్య వ్యవస్థ కు పెద్దపీట గజ్వేల్ బీఎస్పీ కమిటీ నాయకులు
234 Viewsమహాత్మా ఫూలే బాటలో బహుజన రాజ్యంలో విద్య వ్యవస్థ కు పెద్దపీట గజ్వేల్ బీఎస్పీ కమిటీ నాయకులు సీద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం భారత దేశ పితామహుడు,భారతదేశంలో చదువు బ్రహ్మణులకే పరిమితమైన చదువును, పుట్టిన ప్రతి పౌరునికి చదువుకునే హక్కు ఉండాలని పోరాడి,అనేక సామాజిక ,కుల వివక్ష వ్యతిరేక ఉద్యమాలు చేసి,తన భార్య సావిత్రభాయి ఫూలేను ఈ దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎదిగేలా కృషి చేసిన మహనీయులు, గులాంగిరి వంటి రచనల ద్వారా దేశ […]
ఎంపీ నిధులతో ఎంపీటీసీ పెద్దమాసాన్ పల్లి గ్రామంలో ని ఏకలవ్య కాలనీ లో సీసీ రోడ్ల పనుల ప్రారంభం
142 Viewsతోగుట్గ:ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఫండ్స్ నుండి సీసీ రోడ్డు మరమ్మత్తులకు నిధులు కేటాయించడం హర్షదాయకం అని ఎంపీటీసీ మాష్టి సుమలతలున్నారు, ఎంపీ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలుగా అభివృద్ధి ఫలాలు అందుతున్నాయన్నారు, ఎంపీ మార్గదర్శకంలో నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలకు ఇట్టి నిధులను వినియోగించుకుని తమ కాలనీ ల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని ఎంపీ పిలుపునివ్వడం హర్షించదగిన పరిణామం, మరోసారి ఎంపీ ధన్యవాదాలు .సీసీ రోడ్ల పనుల నిర్మాణ ప్రారంభించే కార్యక్రమంలో […]








