ముస్తాబాద్ ప్రతిదీ వెంకటరెడ్డి ఏప్రిల్ 11, దీనదయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ జాతీయ పంచాయతీ అవార్డు
ముస్తాబాద్ మండలం మోహినికుంట గ్రామానికి మహిళా స్నేహపూర్వక గ్రామపంచాయతీకి అవార్డు వచ్చిన సందర్భంగా సర్పంచ్ కల్వకుంట్ల వనజ గోపాల్ రావులను ఓయూ బోర్డ్ మేంబర్ ఎస్ వి ఎస్ ప్రకాష్ శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.




